పుస్తకం
All about books



వార్తలు

October 3, 2014

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014 కు ఇదే మా ఆహ్వానం!

తెలుగు నెటిజనుల అభిమాన పుస్తక ప్రపంచం కినిగె.కామ్ నిర్వహిస్తున్నకినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014 కు ఇదే మా ఆహ్వానం!
మీరు 28 సంవత్సరములు లోపు వారా? మీ సృజనాత్మకత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలియాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ మీ కోసమే! 750 పదాలు మించకుండా ఒక చక్కని కథను వ్రాయండి! రూ. 20,000 విలువైన బహుమతులను గెలుచుకోండి! మీరు చేయవలసినదల్లా మీ కథను యూనీకోడులో టైపు చేసి editor@kinige.comకు
31 అక్టోబరు 2014 లోపు ఈ-మెయిల్ చేయడమే. పోటీ పూర్తి వివరాల కోసం patrika.kinige.com సందర్శించండి.
మీకు మరింత సమాచారం కావాలన్నా లేక సందేహాలున్నా editor@kinige.com కు ఈ-మెయిల్ చేయండి (లేదా) 94404 09160 నెంబరుకు కాల్ చేయండి.

కినిగె.కామ్ గురించి
వందలాది రచయితలు, వేలాది పుస్తకాలు, అసంఖ్యాక పాఠకులతో తెలుగు ఆన్‌లైన్ పుస్తక రంగంలో నెం.1 స్థానంలో ఉన్న సంస్థ Kinige.com. పుస్తకాలు చదవడాన్ని సులభతరం చేయడం ద్వారా పాఠకులకు, రచయితలకు మధ్య వారధిలా నిలిచింది. తెలుగువారి విశ్వసనీయతను, అభిమానాన్ని పుష్కలంగా పొందిన కినిగె.కామ్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని 5వ సంవత్సరం లోనికి అడుగు పెట్టబోతోంది. www.kinige.com సందర్శించండి… తెలుగు పుస్తక ప్రపంచంలో విహరించండి.



About the Author(s)

పుస్తకం.నెట్



0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1