బెంగళూరులో సాహిత్య చర్చ – ఆహ్వానం

బెంగళూరులో జరగనున్న “చర్చ” గ్రూపు వారి సమావేశానికి ఆహ్వానం ఇది:

పుస్తకం: స్వీట్ హోం-1 ,రచయిత్రి: రంగనాయకమ్మ
వేదిక: MMCR (Multi Media Class Room Of Mech Engg Dept) of IISc, CV Raman Rd, Bangalore.
తేది: అక్టోబర్ 11, 2014
సమయం: సాయంత్రం 5:15 PM
వక్త : ఆచార్య చదలవాడ వెంకటరామ్ మోహన్

(వివరాలు తెలిపినందుకు కవనశర్మ గారికి ధన్యవాదాలు.)

You Might Also Like

One Comment

Leave a Reply