పుస్తకావిష్కరణ – ఆహ్వానం

ఓల్గా రచించిన “సంతులిత” (తెలుగు), “విముక్త” (హిందీ, అనువాదం: ఆర్.శాంతసుందరి) గ్రంథాల ఆవిష్కరణ సెప్టెంబర్ 12 న న్యూ డిల్లీలో జరుగనుంది. వివరాలకి జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply