పాలగుమ్మి పద్మరాజు శతజయంతి సభ – ఆహ్వానం

పాలగుమ్మి పద్మరాజు శతజయంతి సభకు ఆహ్వానం ఇది.

తేదీ: సెప్టెంబర్ 7, 2014
సమయం: సాయంత్రం 5:30 నుండి
వేదిక: L-4 లెక్చర్ హాల్ కాంప్లెక్స్, సి.పి.డి.ఎం ఎదురు, ఐ.ఐ.ఎస్.సీ రెండవ ద్వారం దగ్గర, బెంగళూరు

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

2 Comments

  1. sateesh babu

    వేదిక: “L-4 లెక్చర్ హాల్ కాంప్లెక్స్, సి.పి.డి.ఎం ఎదురు, ఐ.ఐ.ఎస్.సీ రెండవ ద్వారం దగ్గర” ఇది ఏ ఊళ్ళో ఉంది.

    1. సౌమ్య

      సరిచేశాము. ధన్యవాదాలు.

Leave a Reply