పుస్తకం
All about booksపుస్తకంప్లస్

September 1, 2014

వీక్షణం-99

తెలుగు అంతర్జాలం

ఆగస్టు 29, గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా డా. అద్దంకి శ్రీనివాస్ వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

“భావానుభూతులూ… భాషానుభూతులు!” సన్నిధానం నరసింహశర్మ వ్యాసం, “A Train load of jokes and anecdotes” పుస్తకంపై కలశపూడి శ్రీనివాసరావు వ్యాసం, కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు.

“ప్రగతి సాహిత్యానికి ‘అనంత’స్ఫూర్తి” రామతీర్థ వ్యాసం, దాసరి వెంకటరమణ పిల్లల పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిన సందర్భంగా సమ్మెట ఉమాదేవి వ్యాసం, “ఒదిగిన విలువల విల్లు సురవరం” డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసం, ఇటీవలే మరణించిన రచయిత అనంతమూర్తి గురించి ఎ.వి.రమణారావు కవిత – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

పుస్తకాల సీజన్” – తాజా రాజకీయ పుస్తకాల గురించి వ్యాసాం సాక్షి లో వచ్చింది. “గురుతు చెరగని మనిషి” – బాపు కు ప్రముఖుల నివాళులు ఇక్కడ.

“అనలకేతనం అయిలయ్య కవిత్వం” డాక్టర్ లింగంపల్లి రామచంద్ర వ్యాసం, “”పొక్కిలి వాకిళ్ళ పులకరింత” ఒక పరామర్శ” డాక్టర్ సి.హెచ్.ఆంజనేయులు వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

బాపు గారికి నివాళి వ్యాసాలు సారంగ పత్రికలో: ఇక్కడ, ఇక్కడ.

యు.ఆర్.అనంతమూర్తికి నివాళిగా సారంగ పత్రికలో వచ్చిన వ్యాసాలు: “అనంతమూర్తి అనిర్దిష్ట యాత్ర” – కృష్ణుడు, “మెటఫర్ కోసం “అనంత” అన్వేషణ!” – శ్రీనివాస్ వాసుదేవ్. ఇవి కాక, చేరా గురించి ఎన్.రజని వ్యాసం, “త్రిపుర కథా ప్రపంచంలోకి మరో సారి” – త్రిపుర పుట్టినరోజు సందర్భంగా “మో” రాసిన పాత వ్యాసం పునర్ముద్రణ, ఇదే సందర్భంగా త్రిపురపై ఎలనాగ కవిత “మార్మికతా మరకలు“, “ఆశాదీపం – హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై రచయిత్రుల కథా సంకలనం” పై వల్లూరిపల్లి శాంతి ప్రబోధ వ్యాసం – సారంగ పత్రికలో వచ్చిన ఇతర వ్యాసాలు.

“కొసరు కొమ్మచ్చి” పుస్తకం పై వేణువు బ్లాగులో వ్యాసం ఇక్కడ.

యద్దనపూడి సులోచనారాణి రచన “సుకుమారి” పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ. “బాపు …” నివాళి వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Bal Sahitya Akademi winner dedicates award to book-loving children

“Illustrations from Everard Digby’s De Arte Natandi (The Art of Swimming) published in 1587, considered the first English treatise on the practice.” -వివరాలు ఇక్కడ.

“U.R. Ananthamurthy, who introduced the best critical sensibilities to Kannada, was not too sure of the need for a massive people’s organisation.” – Nataraj Huliyar వ్యాసం. ఆయన గురించే వచ్చిన ఇతర నివాళి వ్యాసాలు – “He could walk alone” – H. Shivakumar, “He walks into another time” – Deepa Ganesh, “Voice of a generation” – Rajendra Chenni. “Tribute to a Teacher” – Manu Chakravarthy

Florida Polytechnic University opens with a bookless library

A Place Beyond Words: The Literature of Alzheimer’s

“The White Room” and my translation experience by Eric Dickens

Honest Writing Is Funny Writing: Memoirist Sean Wilsey says he knows he’s finished with a story when it makes him laugh.

Where Are They Now? Part One, Part 2

“When my coffers are in a particularly robust state, I will sometimes indulge in the extravagance of replenishing those favorite books I am most inclined to give away. It is always the same few—titles that I need to share with someone like-minded, right now!—and by the same token, those which I always miss when they are gone. They are, in alphabetical order:” – లంకె ఇక్కడ.

“Enjoy this exclusive thought-experiment from the author (and it’s not even included in the book). What If? Serious Scientific Answers to Absurd Hypothetical Questions will be available in hardcover and Kindle on September 2, 2014.” – వివరాలు ఇక్కడ.

British readers lost in translations as foreign literature sales boom

Congratulations to Hermione Lee, who has won the 2014 James Tait Black Prize for her biography of the Booker Prize–winning novelist Penelope Fitzgerald.”

Away Thinking About Things – James Kelman’s fighting words. By James Wood

How One Publisher Ditched Amazon and Succeeded

Dostoevsky’s cacophonic catastrophes: A new translation of ‘Crime and Punishment’

Lessing’s gift to ‘the most passionate readers’ of Zimbabwe

Mangalore University to publish a series of Yakshagana texts

Nesbit’s Magic World” by Nimi Kurien

Launch of Nepantla: A Journal Dedicated to Queer Poets of Color

Why do some classics continue to fascinate while others gather dust?

“Over the past couple of days, people have started naming 10 books that ‘left a lasting impression on them’ and then tagging friends on Facebook, asking them to do the same. If you’re tagged, you need to post your list of 10 books, before tagging more friends — and so on. Curious about what books authors would pick, the MetroPlus team quickly tagged this set of writers” – Article link

జాబితాలు

Which development studies books should students read?

The Big Indie Books of Fall 2014

How I Wrote It: Beth Macy’s “Factory Man” and 5 Books for Labor Day

Writers’ favourite classic book illustrations – in pictures

మాటామంతీ Literature, Code and Pleasure: An Interview with Vikram Chandra

Sahitya Akademi award winner R.N. Joe D’ Cruz talks about his childhood and what inspired him to become a writer

Drawing Words From the Well of Art
: Ben Lerner Imagines ‘Different Futures’ in His Novel ‘10:04’

Interview with Rick Perlstein

A Conversation with Bulgarian Author Zachary Karabashliev

మరణాలు:
Arab literary world mourns Palestinian poet Samih Al-Qasim

పుస్తక పరిచయాలు
* When the Night Comes by Favel Parrett review – in awe of Antarctica
* The Birth of Korean Cool review – the making of a cultural superpower
* The 100 best novels: No 49 – Gentlemen Prefer Blondes by Anita Loos (1925)
* Afganistan, a Distant war by Robert Nickelsberg
* Poetry of the First World War: an Anthology edited by Tim Kendall – review
* We Are Not Ourselves by Matthew Thomas review – an extraordinary portrait of Alzheimer’s disease
* In Flanders Fields review – a powerful commemoration of the first world war
* Outline: A Novel by Rachel Cusk
* The Snow Kimono by Mark Henshaw review – a philosophical puzzle
* Jonathan Gibbs: Randall, or The Painted Grape
* Elizabeth McCracken: Thunderstruck and other stories
* The Strangest Family: The Private Lives of George III, Queen Charlotte and the Hanoverians
* Ariadne’s Thread: In Memory of W.G. Sebald by Philippa Combar
* What Every Parent Needs to Know review – a maddening primary school primerAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1