అమెరికా తెలుగు సంఘం: సాహిత్య పురస్కారాల ప్రధానోత్సవం ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం వారు అందిస్తున్న సాహిత్య పురస్కారాల ప్రధానోత్సవ సభ ఆహ్వాన వివరాలు ఇవి.ఆగస్టు 17వ తేది ఉదయం 10గంటలకు, రవీంద్ర భారతి, హైదరాబాద్లో జరగనుంది. అందరూ ఆహ్వానితులే. మరిన్ని వివరాలకు జతపరచిన బొమ్మను చూడగలరు.

You Might Also Like

Leave a Reply