బెంగళూరులో సాహిత్య చర్చ – ఆహ్వానం

బెంగళూరులో జరగనున్న “చర్చ” గ్రూపు వారి పదహారవ సమావేశానికి ఆహ్వానం ఇది:

విషయం: పొత్తూరి విజయలక్ష్మి సోమరాజు సుశీల గార్ల కథలు
వేదిక : కవన శర్మ గారి ఇల్లు (53, 6th Main, Tata Nagar, Bengaluru 92)
తేది: సెప్టెంబర్ 13, 2014
సమయం: సాయంత్రం 5:15 PM
వక్త : కవన శర్మ

(వివరాలు తెలిపినందుకు కవనశర్మ గారికి ధన్యవాదాలు.)

You Might Also Like

Leave a Reply