పుస్తకం
All about booksపుస్తకంప్లస్

August 18, 2014

వీక్షణం-97

తెలుగు అంతర్జాలం

“పండితారాధ్యచరిత్ర.. తెలుగువారి తొలి విజ్ఞానసర్వస్వం” – వెల్దండి శ్రీధర్‌ వ్యాసం, “‘చేరా’కు మేరా సలామ్‌!” – డా. కొండలరావు వెల్చాల వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చాయి.

“గుర్తింపు దక్కని వెలుగు రవ్వలు”- బిక్కికృష్ణ వ్యాసం, “నిబద్ధత ఎప్పుడూ ప్రశ్నార్థకమే!” ద్వా.నా.శాస్ర్త్రి వ్యాసం, కొత్త పుస్తకాల గురించి అక్షర శీర్షిక పేజీల్లో వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“ఎగిసిపడే నాలుగు కవితా కెరటాలు” – జగద్దాత్రి వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

దాశరథి రాసిన ఒక పాట వెనుక కథ, “కథ 2013” పుస్తక పరిచయం – సాక్షి పత్రికలో వచ్చాయి.

“అంతరంగంలో అల్లుకున్న అల్లిబిల్లి ఆపేక్షల గూడు – ‘జూకామల్లి’” – కొల్లూరి సోమశంకర్ వ్యాసం కినిగె పత్రికలో వచ్చింది.

ప్రముఖ అనువాదకురాలు ఆర్.శాంత సుందరితో ఇంటర్వ్యూ, కవి దేవీప్రియ పుట్టినరోజు సందర్భంగా దర్భశయనం శ్రీనివాసాచార్య, అఫ్సర్ ల వ్యాసం, “నామినీ, ఏమిటీ పని?” వంశీకృష్ణ వ్యాసం, యాకూబ్ ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ ఆవిష్కరణ వ్యాసం, “ఒక శ్రీశ్రీ, ఒక పాణిగ్రాహి, ఒక చెరబండరాజు తరవాతి తరం…” పున్నా కృష్ణమూర్తి వ్యాసం, “మిస్టా కోరిఫర్” కథపై ఎలనాగ వ్యాసం, “సైకిలూ – మూడు కవిసమయాలు” వరవరరావు వ్యాసం – సారంగ వారపత్రిక తాజాసంచికలో వచ్చాయి.

“తరతరాలు గుర్తుంచుకోవలసిన ‘ఏడుతరాలు!” – నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వ్యాసం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో ఇక్కడ.

బెంగళూరు నాగరత్నమ్మ గురించి వచ్చిన కొత్త పుస్తకం గురించి కినిగె.కాం‌ బ్లాగులో సంక్షిప్త పరిచయం ఇక్కడ.

“తత్వశాస్త్రం – చిన్న పరిచయం” పుస్తకంపై సమీక్ష ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“Not so many have missed that Finish artist, author and illustrator Tove Jansson would have celebrated 100 years last Saturday, August 9th. Seven years younger than Astrid Lindgren, they both were considered to be two of the Swedish-speaking children’s literature’s biggest names.” – వ్యాసం ఇక్కడ.

Edinburgh International Book Festival review

Reading Upward by Tim Parks

“It took EM Forster 11 years to write A Passage to India – what made his progress so slow? Damon Galgut explores the repression and unreciprocated love that influenced the author’s most celebrated work” వ్యాసం ఇక్కడ.

The Review That Caused Hemingway to Slap a Critic in the Face With a Book

RA Lafferty – the secret sci-fi genius more than ready for a comeback


Tolstoy Translated
: How the works of Russia’s greatest writer of genius were introduced to the English-speaking world

“Michel Gondry’s latest movie, “Mood Indigo,” now in theatres, is based on a book that most Americans have never heard of but that many French people love, by a French writer who loved America and its culture but never visited.” – వివరాలు ఇక్కడ.

“Yesterday the Folger Shakespeare library released some eighty thousand images into the Creative Commons, a deluge of bardic miscellany from which the Internet may well never recover.” – వివరాలు ఇక్కడ.

Poetry Adda was a lively discussion around Mani Rao’s and Aditi Machado’s poems

Samanth Subramanian’s latest book builds a portrait of people affected by the Sri Lankan civil war

Manuscripts shed light on ‘Don Quixote’ author

Print’s Not Dead: Thirty Years of Dalkey Archive Press

The London Guide and Stranger’s Safeguard against the Cheats, Swindlers, and Pickpockets (1819)

“Reading a print book is better for comprehension than reading on a computer, according to a new report out of Norway.” వార్త ఇక్కడ.

“After a group of Idaho parents succeeded in getting a novel pulled from a school’s 10th grade curriculum, they called the cops on students who organized to give away copies of the banned book.” వార్త ఇక్కడ.

What we see when we read – by Peter Mendelsund

Dalit writer ostracised for short story

జాబితాలు
ఆగస్టు నెలలో కొత్త వచ్చిన/వస్తున్న అనువాద పుస్తకాల జాబితా ఒకటి ఇక్కడ.

Best Selling Science Books

100 Actual Titles of Real Eighteenth-Century Novels

అనువాదకళపై వివిధ అనువాదకుల వ్యాసాలు, ఇంటర్వ్యూలు ఇక్కడ.

The best books on Sudan: start your reading here

Reader review roundup

మాటామంతీ

The City and the Writer: In New York City with Jason Porter

Writer Kishwar Desai on her literary trajectory and how detective fiction can highlight social issues

Illustrators of children’s books talk about the challenges of bringing to life new narratives to grab young minds

మరణాలు
“Australia was fortunate to be the chosen home of the distinguished author, Sinologist and translator Pierre Ryckmans, who has died in Sydney at the age of 78” – సండే మార్నింగ్ హెరాల్డ్ వారి నివాళి వ్యాసం‌ ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* The 100 best novels: No 47 – Babbitt by Sinclair Lewis (1922)
* Riveted: The Science of Why Jokes Make Us Laugh, Movies Make Us Cry, and Religion Makes Us Feel One With the Universe by Jim Davies
* The Incarnations by Susan Barker
* Something Like a Nest by Andy Sewell
* A Million Windows by Gerald Murnane
* The Letters of Ernest Hemingway, Volume 2: 1923–1925
* Night School, by R. V. Cassill (1961)
* “Colorless Tsukuru Tazaki and His Years of Pilgrimage” by Haruki Murakami
* Vanguards of globalization — Port Cities from the Classical to the Modern
* Blue: Tales of Reddumone The Two-Faced by M.R. Sharan
* The New Arabs: How the Millennial Generation Is Changing the Middle East by Juan Cole
* The Paying Guests by Sarah WatersAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1