వీక్షణం-96

తెలుగు అంతర్జాలం

“చాసో బాస శెబాసో” – అట్టాడ అప్పల్నాయుడు వ్యాసం, చేరా కి కోడూరి విజయకుమార్, వెల్చేరు నారాయణరావు నివాళి వ్యాసాలు ఆంధ్రజ్యోతి వివిధలో ఈ వారం విశేషాలు.

“బ్రాహ్మణీకం సరే.. మైదానం మాటేమిటి?” – ఎ.రజా హుస్సేన్ వ్యాసం, “ఆత్మకథ అబద్ధాలతో నింపాలా?” సి.హెచ్.మధు వ్యాసం, “We wish to inform you that tomorrow we will be killed with our families- Stories from Rwanda” – పుస్తకం గురించి కలశపూడి శ్రీనివాసరావు వ్యాసం, “అక్షర” పేజీలో కొత్త పుస్తకాల గురించి పరిచయాలు -ఆంధ్రభూమి పత్రికలో ఈవారం విశేషాలు.


Otto René Castillo
గురించి రామతీర్థ వ్యాసం “శ్రీశ్రీ అందుకున్న ఆఖరి ప్రపంచ కవి“, “కృష్ణశాస్త్రి ఆకాశవాణి పద్మరాజు” డా. నాగసూరి వేణూగోపాల్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“శ్రీకాంత శర్మ సాహితీ సర్వస్వం/ రెండు సంపుటాలు” పరిచయ వ్యాసం, “వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ” – కాళోజీ నారాయణరావు గురించి వ్యాసం, కొన్ని కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు, విస్మృత కథకుడు – పెద్దిరాజు జంపన గురించి రమణమూర్తి వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

భాషా పండితుడు చేరా యాది“, “కోవెల సంపత్కుమారాచార్యులు – ఒక తలపు“, “పొట్టి కథల్లో దిట్ట కెకె మీనన్‌” – వ్యాసాలు విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా” తన్నీరు కళ్యాణ్ కుమార్ వ్యాసం, “సాహిత్య సౌరభానికి కాలం చెల్లుతోందా?” సుజాత వ్యాసం వాకిలి పత్రిక ఆగస్టు సంచికలో ముఖ్యాంశాలు.

కినిగె.కాంలో వచ్చిన కొన్ని కొత్త పుస్తకాల గురించి కినిగె పత్రికలో వ్యాసం ఇక్కడ.

“చేరా అంటే‌ మంచి సంభాషణ!” – కల్లూరి భాస్కరం వ్యాసం, “కవిత్వపు తోటలో పాటల చెట్టుతో ఓ సాయంత్రం” ప్రణయరాజ్ వంగరి వ్యాసం, “యుగకవి పాల్కురికి సోమనాథుడు” సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం – సారంగ వారపత్రికలో తాజా వ్యాసాలు.

శ్రీశ్రీ గురించి డా. గౌతమి వ్యాసం, “ముగ్గురు కొలంబస్‌లు” పుస్తకం గురించి డా. మంథా భానుమతి వ్యాసం మాలిక పత్రిక తాజాసంచికలో వచ్చాయి.

సతీష్ చందర్ “కింగ్ మేకర్” పై వ్యాసం కినిగె బ్లాగులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం

Does Novel Now Mean Any Book?
by Ben Yagoda

The William Stafford Centennial 2014: 100 Years of Poetry and Peace

“On the 73rd death anniversary of Nobel Laureate Rabindranath Tagore, here are some interesting vignettes into the life and times of the poet.” లంకె ఇక్కడ.

“Ritu Menon’s biography of Nayantara Sahgal interweaves the personal, political and literary lives of the subject” వివరాలు ఇక్కడ.

Audio Book Club discussion of “Can’t We Talk About Something More Pleasant?” by Roz Chast


Beckett’s Bilingual Oeuvre
: Style, Sin, and the Psychology of Literary Influence

“The Indian publishing world has seen a massive boom in the industry, especially in mass market fiction” వార్త ఇక్కడ.

An Introduction to Finnish Literature

This French sci-fi epic took 30 years to translate, and it was worth the wait

Free of the Taliban, Pakistan’s Pashtun poets revive their craft

“Writing the Book on Reinventing the Book – Two professors’ inquiry into the written word is trying to demolish paper vs. digital binaries.”

జాబితాలు
Summer Reading 2014 – Get away from it all with these Slate staff picks.

You Said It: Customer Reviews of Amazon’s Best Books of the Month

Rejected Cover Designs For ‘Can’t And Won’t’ By Lydia Davis

10 Things To Remember About Syrian Poetry

మాటామంతీ
“In the Kingdom of Ice” – An Interview with Author Hampton Sides

Guest Q&A: Colum McCann Interviews Vanessa Manko

The Comic Voice: An Interview with Christina Nichol

Interview with Peter Mendelsund

Fiction is hardest to do well, says Bangladeshi writer Farah Ghuznavi

మరణాలు
Cartoonist Pran, Creator of Chacha Chaudhary, Dies

Jim Frederick, Foreign Correspondent Who Wrote Book About Iraq War Crime, Dies at 42

Dorothy Salisbury Davis, Suspense Novelist, Dies at 98

Billie Letts, ‘Where the Heart Is’ Novelist, Dies at 76

పుస్తక పరిచయాలు
* Colorless Tsukuru Tazaki and His Years of Pilgrimage by Haruki Murakami
* History of the Rain by Niall Williams
* Walter Benjamin: A Critical Life
* Valmiki spell on Thyagaraja by S.V.K
* The Pilani Pilgrims by L.Suresh
* Maulana Azad, Islam and the Indian National Movement. by Syeda Saiyidain Hameed
* Bitsy Bear by Anne M.Jenks
* Beastings by Benjamin Myer
* Congo: The Epic History of a People and Stringer: A Reporter’s Journey in the Congo
* Glorious Misadventures: Nikolai Rezanov and the Dream of a Russian America
* The King’s Harvest by Chetan Raj Shrestha

You Might Also Like

Leave a Reply