వీక్షణం – 93

తెలుగు అంతర్జాలం:

ఆంధ్రజ్యోతి వివిధలో: తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్‌ – డా. వెల్చాల కొండలరావు

ఆంధ్రభూమిలో: అసురుడు – అనువాద నవల గురించి పరిచయం, ’సారంగపాణి పదములు’ గురించి పరిచయం, ఉడాన్ – తెలంగాణ ఆందోళనకీ
కవితా యేఁ గురించి పరిచయం, “నేను బానిసనా?” అనే నవల పరిచయంసముద్రమంత… చెమట చుక్క అనే కవిత్వం గురించి పరిచయంమహాప్రస్థానంలో ధగధగలు.. నిగనిగలు.. అన్న పుస్తక పరిచయం.

విశ్వకవి రచించిన  ’కొరొ జొగొరితొ’కి పలువురు చేసిన తెలుగు అనువాదాల సంకలనం “నివేదన”కు వచ్చిన చిన్న పరిచయం ఇక్కడ. “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ” గురించి క్లుప్త పరిచయం ఇక్కడ. “రాయవాచకము“,“సోమయ్యకు నచ్చిన వ్యాసాలు”, గురించి పూడూరి రాజిరెడ్డిగారి పరిచయాలు వారి బ్లాగు నుండి.

ఆంగ్ల అంతర్జాలం:

Osvaldo Lamborghini అనే అర్జెంటైన్ రచయిత పై వచ్చిన వ్యాసం ఇక్కడ.

పారిస్ రివ్యూ కొత్త ఎడిటర్ పనితీరును విమర్శిస్తూ వచ్చిన అభిప్రాయం ఇక్కడ. పారిస్ రివ్యూకి ఎలాంటి ఎడిటర్ కావాలన్న అంశంపై వచ్చిన వ్యాసం ఇది.

Knausguaard పుస్తకాల అమ్మకాల గురించి ఒకరి వ్యాసం ఇక్కడ.

ఉత్తర కొరిలినా గవర్నర్ తన కవిత్వం గురించి రాజీనామా చేయాల్సిన వచ్చిన సంఘటన ఇక్కడ.

ట్విట్టర్ యుగంలో కవిత్వం పై వ్యాసం ఇక్కడ. కొత్త కవిత్వాల సమీక్ష ఇక్కడ. ట్విట్టర్‍లో కథ చెప్పే ప్రక్రియకు తెరలేపిన రచయిత, వివరాలు ఇక్కడ.

“What are the last literary taboos?” అని ప్రశ్నిస్తున్న వ్యాసం ఇక్కడ.

Batman పుట్టి 75 వసంతాలు. వివరాలు ఇక్కడ.

J.K. Rowling రాయబోతున్న మరిన్ని క్రైమ్ ఫిక్షన్ గురించి వస్తున్న వార్తల్లో ఒకటి, ఇక్కడ.

A little known booklet, Communist Vadhayanthram: Trotskymuthal Beriavare by P. Kesavadev slams Stalin’s Russia

Marvel Comics introduces female Thor 

పుస్తక సమీక్షలు / పరిచయాలు:

Virginia Woolf – Art, Life and Vision ~ Frances Spalding

Blazing Star: The Life and Times of John Wilmot, Earl of Rochester

On Silbury Hill

The Book of Unknown Americans by Cristina Henríquez

England & Other Stories by Graham Swift

Capital in the Twenty-first Century by Thomas Piketty

Roberto Bolaño’s Fiction: An Expanding Universe.

జాబితాలు:

మాటామంతి:

చేతన్ భగత్‍తో ఇంటర్వ్యూ.

బంగ్లాదేశ్ రచయిత Zia Haider Rahmanతో ఇంటర్వ్యూ.

సుమిత్ డి చౌదరితో మాటామంతి ఇక్కడ.

మరణాలు:

You Might Also Like

Leave a Reply