పుస్తకావిష్కరణ – ఆహ్వానము

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి కరకమలముల ద్వారా “విశుద్ధ వేదాంత సార్” హిందీ అనువాద వేదాంత గ్రంథము ఆవిష్కరించబడును.
తేది:7 జులై, 2014 (సోమవారము) సా. 6. 30ని. లకు
టి.టిడి. ధ్యానమందిరం, గోల్ మార్కెట్, న్యూ ఢిల్లీ నందు

పై ఆవిష్కరణ కార్యక్రమమునకు భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారి ఆశీర్వచనములు స్వీకరించ ప్రార్థన

విశాఖ శ్రీ శారదా పీఠం
09966669658
09440558585

You Might Also Like

Leave a Reply