బెంగళూరులో సాహిత్య చర్చ – ఆహ్వానం

బెంగళూరులో జరగనున్న ఒక సాహిత్య చర్చకు ఆహ్వానం ఇది:

విషయం : శ్రీవల్లీ రాధిక కథలు (1. అహం, 2. స్వయంప్రకాశం, 3. విముక్తి, 4. సత్యానికి చేరువగా, 5. తిరుగుబాటు, 6.సౌందర్యం, 7. ఎల్లల నడుమ)
వేదిక : MMCR (Multi Media Class Room Of Mech Engg Dept) of IISc, CV Raman Rd, Bangalore.
సమయం: 12th july 5.15 pm to 6.45 pm
వక్త : ప్రొ. రజనీకాంత్

(వివరాలు తెలిపినందుకు కవనశర్మ గారికి ధన్యవాదాలు.)

You Might Also Like

Leave a Reply