పుస్తకం
All about books



పుస్తకంప్లస్

June 30, 2014

వీక్షణం-90

తెలుగు అంతర్జాలం
“కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ” రాయలసీమ సాహిత్యం గురించి జి.వెంకటకృష్ణ వ్యాసం, “ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నాం” – ఆర్ కె వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చాయి.

“అంతర్లీన అనుభూతి ప్రధానం కవిత్వం” – మానాపురం రాజాచంద్రశేఖర్ వ్యాసం, “కర్తవ్య నిర్వాహకుడు కవి ‘పాలా’”- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసం, “అజ్ఞాత కవితా చక్రవర్తి” – పున్న అంజయ్య వ్యాసం, చిమ్మపూడి శ్రీరామమూర్తి రాసిన ‘పంచ్’విపంచి, బి.ఎస్.రాములు “గెలుచుకున్న జీవితం”, కోడూరి శ్రీరామమూరి “బాపు నడచిన బాట” మొదలైన కొత్త పుస్తకాల పరిచయాలు “అక్షర” పేజీలో వచ్చాయి.

“అంటరాని వసంతం” నవల గురించి డాక్టర్ ఎన్.కె.మద్దిలేటి వ్యాసం, ఇటీవలే జ్ఞానపీఠ్‌ పురస్కారం పొందిన కవి కేదార్ నాథ్ గురించి సంక్షిప్త పరిచయం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

నిమ్న కులాల సుద్దులే అన్ని మతాల పద్దులు“, “ధనికొండ హనుమంతరావు సౌఖ్య రాశి” వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.

జూలూరు గౌరీశంకర్ సాహిత్య వ్యాసాల సంకలనం ‘యుద్ధ వచనం’ గురించి ఎ.కె.ప్రభాకర్ వ్యాసం, భండారు అచ్చమాంబ కథ “ధన త్రయోదశి” గురించి డా. అంగడాల వెంకటరమణమూర్తి వ్యాసం -విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“నడుస్తున్న కథ” శీర్షిక తాజా వ్యాసం, “జీవించడం కోసం పరిమళించు!” కవి కేదారనాథ్ గురించి కృష్ణుడు వ్యాసం – సారంగ వారపత్రిక తాజా సంచికలో వచ్చాయి.

కేశవరెడ్డి నవల “ఇన్‌క్రెడిబుల్ గాడెస్” గురించి యోగానంద్ వ్యాసం కినిగె పత్రికలో వచ్చింది.

శీకాంతశర్మ సాహిత్యం“, “స్వరలహరి“, “నివేదన” పుస్తకాల గురించి తృష్ణవెంట బ్లాగులో వ్యాసాలు వచ్చాయి.

పాలగుమ్మి పద్మరాజుపై “తెరచాటు రచయిత” వ్యాసం నెమలికన్ను బ్లాగులో చూడండి.

దూరి వెంకటరావు “అమృతవాక్కులు“, సమ్మెట ఉమాదేవి “అమ్మ కథలు“, సూర్యప్రసాదరావు “మకరంద బిందువులు“, “అద్వితీయుడు” – అంబేద్కర్ స్మారకోపన్యాసాల గురించి – చిన్న వ్యాసాలు కినిగె.కాం వారి బ్లాగులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం:

Are authors running out of book titles?

Ayn Rand’s Rapture of the Rails” by Kevin Baker.

Flannery O’Connor: Friends Don’t Let Friends Read Ayn Rand (1960)

On the Road With Bernard-Henri Lévy, the Planet’s Last Superstar French Intellectual

New Amazon terms amount to ‘assisted suicide’ for book industry, experts claim

Ebooks v paper

German Publishers Seek Amazon Inquiry

How I Wrote It: Alan Furst, on the “special vitamins” of wartime Europe

The controversial book “Sahara: The Untold Story” was finally launched in the Capital

What gets you hooked to a story that extends into several volumes? Sruthi Radhakrishnan seems to have the answer

Is it possible to be a millionaire poet?

జాబితాలు:
Celebrity Novels, Reviewed

Take two – books about secret sharers, ghosts and other doubles

Amazon’s Best Books of 2014 So Far

14 Brilliant Pieces of Literature You Can Read in the Time it Takes to Eat Lunch

The 17 Elements of a (Bad) South Asian Novel

మాటామంతీ:
Interview with George Saunders


Q & A with Alberto Salcedo Ramos

An Interview with Biz Stone, Twitter Founder and Author

An Interview with Karin Slaughter, Author of “Cop Town”

What Talent Wants to Serve: An Interview with Donald Margulies

“A Reading List is not my Trophy Case” – an interview with Ben Marcus

“We need a fantasy in order to live in reality” – an interview with Shane Jones

What to Read in Litchfield Prison: Dana Reinhardt on “We Are the Goldens”

మరణాలు:
British magazine publisher Felix Dennis dies at 67

పుస్తక పరిచయాలు:
* The Everything Store: Jeff Bezos and the Age of Amazon by Brad Stone
* The Major, by David Hughes (1964)
* Capital in the Twenty first century by Thomas Piketty
* “Simian” by Vikram Balagopal
* “Daughter by Court Order” by Ratna Vira
* The Infatuations by Javier Marías; In the Night of Time by Antonio Muñoz Molina
* Can’t and Won’t By Lydia Davis
* Hotel Andromeda by Gabriel Josipovici
* Independence: An Argument for Home Rule by Alasdair Gray; My Scotland, Our Britain: A Future Worth Sharing by Gordon Brown
* The Wrong Knickers: A Decade of Chaos
* Women of the World: The Rise of the Female Diplomat
* The Best Science Fiction and Fantasy of the Year: Volume Eight
* Philosophy Bites Back
* Penny Loaves and Butter Cheap: Britain in 1846 by Stephen Bates
* I Am China by Xiaolu Guo

ఇతరాలు:
* “The Art of Bringing Chinese Literature to the World” – video discussion



About the Author(s)

పుస్తకం.నెట్



0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1