సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభ – చిత్రాలు

ఫొటోలు పంపిన వారు: జగదీశ్ నాగవివేక్ పిచిక
*********

కవులను తయారుచేసే కర్మగారం “సాహితీ స్రవంతి”
-సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభలో డాక్టర్ అద్దేపల్లి రామమోహన్ రావు

కాకినాడలో గత 15 నెలలుగా “ప్రతినెలా సాహిత్య హేల” పేరిట సాహితీ స్రవంతి నిర్వహిస్తున్న సాహితీ సదస్సుల వార్షికోత్సవ సమావేశాలు స్థానిక రొటరీక్లబ్ హాల్ లో 18-5-2014 న ఘనంగా నిర్వహించారు. 5 విభాగాలుగా జరిగిన ఈ కార్యక్రమం లో పలు పుస్తక ఆవిష్కరణలు జరిగాయి.

P1060894

P1060911

P1060941

మరిన్ని వివరాలకు జతచేసిన 18may2014 kakinada egdt press note చూడండి.

You Might Also Like

Leave a Reply