వీక్షణం-80

తెలుగు అంతర్జాలం:

నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం“, ”
సాహితీ భోజనాలు!” వ్యాసాలు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“ఉద్యమ కవి, నిగర్వి… రావెళ్ల” – జీవన్ వ్యాసం, “అగ్గి లేని కవిత.. ఆరిపోయే కణిక” – బిక్కి కృష్ణ వ్యాసం, అనేక కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

సమ్మెట ఉమాదేవి “అమ్మకథలు”పై టి.చంద్రశేఖరరెడ్డి వ్యాసం, “గుండె పుస్త‌కంలో మ‌ధురోహ‌ల ‘నెమ‌లీక‌లు‘” – డాక్టర్ దిలావర్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“ఆ గారడీ నిండా గుండె తడి” – ఇటీవలే మరణించిన రచయిత గాబ్రియెల్ గార్షి యా మార్క్వెజ్ పై గోపరాజు నారాయణరావు వ్యాసం, గుంటూరు శేషేంద్రశర్మ రచన ఋతుఘోషపై వ్యాసం, “అసంపూర్ణ మహాకావ్యం ‘రాజుల లోగిళ్ళు’” సూరంపూడి పవన్ సంతోష్ వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

దాశరథి అక్షరాల్లో…గాలిబ్‌ భావాలు!“, “మునిపల్లె రాజుకు శ్రీపాద అవార్డు” వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.

సాహితీచైతన్య సృజనకారులు ఒద్దిరాజు సోదరులు” వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

నామిని ‘మూలింటామె’ నవలపై బాపు స్పందన – కినిగె పత్రికలో వచ్చింది.

కొన్ని ఇటీవలి పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు నవ్య వారపత్రికలో ఇక్కడ చూడవచ్చు.

“ఇంకో జీవితంలోకి మార్క్వెజ్!” అఫ్సర్ వ్యాసం, “ఇంగ్లీష్ సూరన కు నాలుగున్నర శతాబ్దాలు!” – రామతీర్థ వ్యాసం, “విమర్శ గురించి నాలుగు వాక్యాలు!” –సుమనశ్రీ వ్యాసం, “మార్కెట్ మాయలో నలుగుతున్న మన కథ ‘ఒండ్రుమట్టి’” పి.వరలక్ష్మి వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

ఈరోజుల్లో సాహిత్యంలో చౌర్యం బహుముఖం!“, మునిమాణిక్యం రచనలపై “హాస్యప్రసంగాలు, ఇతర కథలు” -వ్యాసాలు తెలుగుతూలిక బ్లాగులో చూడవచ్చు.

శ్రీపాద కథల సంకలనంపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

హిందూ మహా యుగము“, “మా కథలు 2012“, “మృత్యులోయ” – పుస్తక పరిచయాలు రాతలు-కోతలు బ్లాగులో చూడవచ్చు.

“గుజరాత్‌ 2002 జాతి హత్యాకాండ” – పుస్తకం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

మార్పు చూసిన కళ్ళు“, “అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం“, “తురగా జానకీరాణి కథలు” – పుస్తకాల గురించిన వివరాలు కినిగె బ్లాగులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం:

From the archive, 28 June 1970
: One Hundred Years of Solitude by Gabriel García Márquez

“The Sublimes, translated by award-winning Marian Schwartz, the novel that revolutionised Russian literature” వివరాలు ఇక్కడ.

India-born poet wins Pulitzer; Vijay Seshadri in The New Yorker

Translation and subjectivity: the classical model


Literary Translation Centre
: The Makers of World Literature at the London Book Fair

Notes on Writing and Translating in Korea Today

Landmark hasn’t ditched me, I ditched Landmark

Dispelling stigma, the comics way


Short stories, shorter still
: How Twitter is changing the way we read literature

Donna Tartt wins fiction Pulitzer for ‘Goldfinch’

The best children’s library in Thiruvananthapuram

Boston’s New Edgar Allan Poe Statue Is Going to Be Epic

No Wonder Teens Love Stories About Dystopias—They Feel Like They’re In One

జాబితాలు:
Top 10 Easter scenes in literature

The best children’s books for Easter

The best books on Somalia: start your reading here

Thrillers – review roundup

RIP Garcia Marquez Twitter Roundup

2014 Pulitzer Winners in Journalism and Arts

మాటామంతీ:
Translating Norway’s Love of Literature : A Conversation with Don Bartlett

Interview with Lydia Davis

An interview with Heather Cleary and Margaret Carson

Amazon Asks: Stanley Bing on Influential Books, Impressing His Son, and Predicting the Future of Technology


Where the Sidewalk Bends
: Interview with Luciana Hidalgo

The year of ‘reading women’ – interview with Naheed Hassan

“In his new book, Gautam Chikermane traces the meteoric rise of India’s no. 1 disruptor, Arvind Kejriwal, and the Aam Aadmi Party” – ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ.

The Smithereens of Collapse: An Interview with Bill Cotter

Interview
: Murder Dog’s Black Dog Bone on Hip Hop’s Most Successful Underground Magazine

మరణాలు:
ప్రముఖ రచయిత Gabriel García Márquez మరణించారు. ఆయన గురించి వివిధ పత్రికల్లో వచ్చిన నివాళి వ్యాసాలు – Worldliteraturetoday.org లో, న్యూయార్క్ టైంస్ లో – ఇక్కడ, ఇక్కడ; అమేజాన్.కాం బ్లాగులో, దిహిందూ పత్రికలో ఇక్కడ, ఇక్కడ, ప్యారిస్ రివ్యూ వారి బ్లాగులో.

Gregory White Smith, Pollock Biographer, Dies at 62

F. Reid Buckley, Novelist and Columnist, Dies at 83

పుస్తక పరిచయాలు:
* An Everywhere: A Little Book About Reading by Heather Reyes
* A Lovely Way to Burn by Louise Welsh
* War. What Is It Good for? review – the productive role of military conquest
* The Man Who Couldn’t Stop: OCD, and the True Story of a Life Lost in Thought
* Nick and Tesla’s Secret Agent Gadget Battle
* The Tell-tale heart by Jill Dawson
* Brian Moore: The Doctor’s Wife
* Amanda Prantera: Mohawk’s Brood
* We Are All the Result of Chaos: Mircea Cărtărescu’s Blinding
* How Should a Person Be? – Sheila Heti’s imaginative philosophy
* Kim Philby by Tim Milne
* Ginx’s Baby and Little Hodges, by Edward Jenkins
* Kafka: The Decisive Years and Kafka: The Years of Insight by Reiner Stach

You Might Also Like

Leave a Reply