పుస్తకం
All about booksపుస్తకంప్లస్

April 14, 2014

వీక్షణం-79

తెలుగు అంతర్జాలం

“బుగాడ” కథల సంపుటిపై వ్యాసం, “
దళిత సాహిత్యంపై ‘ప్రత్యామ్నాయ’ వెలుగులు” – గూడూరు మనోజ వ్యాసం, ‘భరాగో’కి బహిరంగ లేఖ – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

‘ఇన్ ఫిడేల్’ పుస్తకంపై కలశపూడి శ్రీనివాసరావు వ్యాసం, “ధిక్కారం ఎక్కడ?” గుడిపాటి వ్యాసం, “అరచేతిని అడ్డుపెట్టి…” – చిరంజీవి వ్యాసం, “తప్పంతా రచయితలదేనా” – గౌరీశంకర్ వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

దార్శ‌నికుడు, క‌ళా యోధుడు హ‌ష్మి‌, సతీష్‌ చందర్‌ ‘దేశమంటే మెతుకులోరు’ కథపై వ్యాసం, “విశాఖ‌లో భార‌తీయ‌సాహిత్య‌ సౌరభం” వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

సాహిత్య, సమన్యాయాల తీర్పరి” వ్యాసం సాక్షి పత్రికలో వచ్చింది.

ఆధునిక తెలుగు భాషకు 25 అక్షరాలు చాలు!“, వాకాటి పాండురంగారావు ప్లసిబో కథానికపై వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

తిక్కన- సామాజిక స్పృహ” వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

“పల్లెను మింగిన పెట్టుబడి” పుస్తకంపై జి.ఎస్.రామ్మోహన్ వ్యాసం, “రీబూట్” కథ నేపథ్యం గురించి అనిల్ ఎస్.రాయల్ వ్యాసం, “మునెమ్మ” నవలపై వంశీకృష్ణ వ్యాసం, కొ.కు. కథ “కురూపి భార్య” పై రాధ మండువ వ్యాసం, శైలజామిత్ర కవిత్వం పై స్వాతి శ్రీపాద వ్యాసం – మొదలైన వ్యాసాలు సారంగ వారపత్రిక తాజాసంచికలో వచ్చాయి.

వాచస్పతి, పొనుగోటి కృష్ణారెడ్డి”బుద్ధుడు-బౌద్ధ ధర్మం“, సమ్మెట ఉమాదేవి “అమ్మకథలు“, శీలా సుభద్రాదేవి కవిత్వం, జ్యోతి వలబోజు‌ “
షడ్రుచులు, తెలంగాణా వంటలు“, దాసరి వెంకటరమణ పిల్లల కథల సంపుటి “ఆనందం” – గురించిన వ్యాసాలు కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగులో వచ్చాయి.

వస్తు వైవిధ్యంతో అలరించే కథలు – చింతలవలస కథలు

మణిలాల్ బెనర్జీ (బందోపాధ్యాయ బెనర్జీ)రచించిన స్వయంసిద్ధ నవలకి మద్దిపట్ల సూరిగారి అనువాదం గురించి తెలుగుతూలిక బ్లాగులో వ్యాసం ఇక్కడ.

మల్లిపురం జగదీశ్ “శిలకోల కథలు” పై తృష్ణవెంట బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Lakshmi Devnath takes our musical heritage to the young through her colourful books

Translating Maulana Hasrat Mohani’s “Silently, silently . . .”

Nobel winner Gabriel García Márquez hospitalised in Mexico City

Ian Hamilton’s brilliance, busted

Damien Hirst to tell all about criminal past after signing autobiography deal with Penguin

Big news today in the comics publishing world: Amazon has purchased Comixology, the largest retailer of digital comics. So what does that mean for your local comic book store?

Chapter Closes for Rizzoli Bookstore

On photographer W. Eugene Smith’s unseen opus.

Batman Stars in an Unusual Cartoon Adaptation of Dostoyevsky’s Crime and Punishment

Serious reading takes a hit from online scanning and skimming, researchers say

Where did the story of ebooks begin?

Archipelago Books: 10 Years, 100 Titles, 26 Languages

Now Indian writers pen for the masses

Tamil in the time of Kindle

“The Kerala High Court on Tuesday restrained DC Books, Current Books, and John Britas, managing director of Malayalam Communications, or anyone under them from publishing, selling, circulating or distributing the Malayalam book titled Amritanandamayi Madam – Oru Sanyasiniyude Velippeduthalukal for three months. ” – వివరాలు ఇక్కడ.

Manoj Mitta’s The Fiction Of Fact-Finding… is a fine example of how authors can investigate, research, and cross-question

జాబితాలు
Brian Eno’s Reading List: 20 Essential Books for Sustaining Civilization

BTBA BYTES: Sentences from the Best Translated Book Award Longlist

The Independent Foreign Fiction Prize 2014 shortlist has been announced

Kindle Singles Roundup, Including Colum McCann’s First Short Story in a Decade

Rabbit, Write: Five Things You Didn’t Know About John Updike

Science fiction roundup – reviews

Top 10 science and tech books for April

మాటామంతీ

The City and the Writer: In Reykjavik with Mazen Maarouf

Nothing Is Alien: An Interview with Leslie Jamison

A World Beyond the Glass: An Interview with Mary Szybist

Award-winning author, poet, and filmmaker, Sherman Alexie discusses the ways of the Spokane Indian tribe and why he believes his books resonate with so many people.

Amazon Asks: Christopher Priest, author of “The Adjacent”

Nasreen Munni Kabir talks about the making of her book of conversations with Waheeda Rehman.

మరణాలు
“British comic author Sue Townsend, the creator of teenage angst-ridden Adrian Mole, has died after suffering a stroke.” – వివరాలు ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* Laurel Braitman’s Animal Madness
* Northanger Abbey by Val McDermid
* Wilfred and Eileen by Jonathan Smith
* Muslim Voices- Community and the Self in South Asia: Edited by Usha Sanyal, David Gilmartin, Sandria B. Freitag
* Wisden 2014 review: Stunningly inclusive with a strong line on politics
* When the Professor Got Stuck in the Snow by Dan Rhodes
* God’s Traitors: Terror and Faith in Elizabethan England by Jessie Childs
* James Ellroy: A Companion to the Mystery Fiction by Jim Mancal
* Little Egypt by Lesley Glaister
*‌ Visions of Science: Books and Readers at the Dawn of the Victorian Age
*‌ The People: The Rise and Fall of the Working Class 1910–2010About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1