పుస్తకం
All about booksపుస్తకలోకం

April 13, 2014

స్టీవ్ జాబ్స్ పుస్తకావిష్కరణ – ఫొటోలు

More articles by »
Written by: అతిథి
Tags:

పంపిన వారు: జగదీశ్ నాగవివేక్ పిచిక
*************

యాపిల్ కంప్యూటర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు స్టీవ్ జాబ్స్ జీవితచరిత్ర తెలుగు పుస్తకాన్ని ఏప్రిల్ 3,2014, గురువారం సాయంత్రం కాకినాడ లోని రోటరీక్లబ్ హాల్ లో ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణుడు బి.వి పట్టాభిరాం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ సైకాలజిస్టు గొడవర్తి సత్యమూర్తి అనువదించారు.

దీనికి సంబంధించిన పేపర్ కట్టింగ్:

paper cutting

సభలో ప్రసంగిస్తున్న గొడవర్తి సత్యమూర్తి గారు:
గొడవర్తి సత్యమూర్తి

పుస్తకావిష్కరణ:
P1060696About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నిర్వాసితుల వ్యథ – “పొద్దు ములిగిపోయింది”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ **************** అభివృద్ధి పేరిట జరుగుతున్న మాయ వల్ల ఊర్లకి ఊర్ల...
by అతిథి
0

 
 

Ramayana stories in South India – An Anthology: Paula Richman

కథ ఎవరిది? రామునిదా? దారి పోయే దానయ్యదా? అని కాదు. అది కథ వింటే, చదివితే తెలిసిపోతుంది. ...
by Purnima
1

 
 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 

 

కథ 2016 ఆవిష్కరణ – ఆహ్వానం

కథ 2016 పుస్తకం ఆవిష్కరణ సభకు ఆహ్వానం ఇది. వివరాలు: తేదీ: 12 నవంబర్ 2017, ఆదివారం వేదిక: శ్రీ చ...
by పుస్తకం.నెట్
0

 
 

We Are What We Pretend To Be – Kurt Vonnegut

వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథల...
by అతిథి
0

 
 

Uncommon Type: Some Stories – Tom Hanks

వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాత...
by అతిథి
1