వీక్షణం-78

తెలుగు అంతర్జాలం:

“సీమ విషాదమూ,నవ వాల్మీకులూ”- డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యాసం, “మట్టి మహిళలసాహిత్య చరిత్రల్ని గుర్తించరా?” –జూపాక సుభద్ర వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“నూరేండ్ల నాటి క్రొవ్వుఱాళ్లు” ప్రొ. ముదిగొండ శివప్రసాద్ వ్యాసం, “బోయకొట్టంబులు పండ్రెండు” – కరణం బాలసుబ్రహ్మణ్యపిళ్లె చారిత్రక నవల గురించి వ్యాసం, “ప్రజలు.. ప్రభుత్వం..ఒక ఐఎఎస్” పుస్తకం గురించి శైలేంద్ర వ్యాసం, “ఆధునిక సాహిత్యంలో వృత్తి చైతన్యం” పరిశోధనా గ్రంథం గురించి కె.పి.అశోక్ కుమార్ పరిచయం మొదలైన వ్యాసాలు ఆంధ్రభూమిలో వచ్చాయి.

“అభ్యుదయ సాహితీ శ్రామికుడు దిలావర్” – కె.ఆనందాచారి వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

“జీరోడిగ్రీ” – మోహన్ రుషి కవిత్వం గురించి వ్యాసం, విక్టర్ హ్యూగో రచన Les Miserables గురించి ముక్తవరం పార్థసారథి వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

కుష్వంత్ సింగ్ నవల “ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్” గురించి పరిచయ వ్యాసం, వాసిరెడ్డి సీతాదేవి కథానిక “తమసోమా జ్యోతిర్గమయ” పై వ్యాసం సూర్య పత్రికలో వచ్చాయి.

శ్రీశ్రీ ఉగాది సంగీతం” వ్యాసం విశాలాంధ్రలో వచ్చింది.

“ద్రావిడ సాహిత్యాల మధ్య వారధి ఇప్పటి అవసరం” అంటున్న నలిమెల భాస్కర్ తో నారాయణశర్మ ఇంటర్వ్యూ, “అనుభవ చైతన్యం + స్పష్టత = సి. సుజాత కథలు” – డా. కె.శ్రీదేవి వ్యాసం, ఫిబ్రవరి నెలలో వచ్చిన కథలపై “నడుస్తున్న కథ” శీర్షికలో అరిపిరాల సత్యప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్రశేఖర రెడ్డిల వ్యాసం, “ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు !?!” ఏల్చూరి మురళీధరరావు వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

“మధ్యతరగతి జీవితాలలోని నేటి సంక్షోభాలకు అద్దం పట్టిన నవల “వికసిత”” – కొల్లూరి సోమశంకర్ వ్యాసం, సైన్స్ ఫిక్షన్ రచనల గురించి డా.చిత్తర్వు మధు వ్యాసం, వై.బి.సత్యనారాయణతో బుక్ ఇంటర్వ్యూ – కినిగె పత్రికలో వచ్చిన తాజా వ్యాసాలు.

సిని గేయ రచయిత చంద్రబోస్ తో ఇంటర్వ్యూ, కేంద్రసాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో మార్చి 21-24 మధ్య జరిగిన ప్రపంచ కవిత్వోత్సవం విశేషాలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.

“వడ్లగింజలు” పై మాలాకుమార్ వ్యాసం, “తెలుగు నుండి ఇంగ్లీషులోకి వెళ్ళిన కవయిత్రుల కవిత్వం”- డా. వేలూరి శ్రీదేవి వ్యాసం : విహంగ మాసపత్రిక ఏప్రిల్ సంచికలో వచ్చాయి.

“రససిద్ధుని ప్రస్థానం” – మైథిలి అబ్బరాజు వ్యాసం, “నీటిరంగుల చిత్రం” పుస్తకంపై స్వాతి శ్రీపాద వ్యాసం, ఇతర సాహిత్య వ్యాసాలు వాకిలి పత్రిక తాజాసంచికలో వచ్చాయి.

కౌముది మాసపత్రిక ఏప్రిల్ సంచిక ఇక్కడ.

“13 భారతీయ భాషల తొలి కథలు” పుస్తకం పై తృష్ణవెంట బ్లాగులో వ్యాసం ఇక్కడ.

క్రీడాభిరామము గురించి రెండు వ్యాసాలు – ఇక్కడ, ఇక్కడ.

నివేదన, నవ్య జ్యోతిషం పుస్తకావిష్కరణ సభ విశేషాలు – కినిగె.కాం వారి బ్లాగులో చూడవచ్చు.

చెట్లు నాటిన మనిషి – జా జియోనో- పునర్ముద్రణ

ఆంగ్ల అంతర్జాలం:

What Were the First Books You Felt You ‘Should’ Read?

Found in Translation
: about some notable translations of books from regional Indian languages into English

Who Cares If Literary Criticism Is An Art or a Science

Publishing Literature Is Publicizing Literature

Publisher aims to put all 4 million Wikipedia articles into print

Ferlinghetti Travel Journals to Be Published

Exploring the Beginnings of Electronic Literature

JRR Tolkien translation of Beowulf to be published after 90-year wait

Sheikh Zayed Book Award Goes to Abdel Rasheed Mahmoudi’s ‘After Coffee’

Will Durant’s Lost Final Book to Be Published

The Secret of Nordic Noir: “Why have crime novels from Scandinavian countries had such a powerful international impact?”

జాబితాలు:
“With or without warmer weather, summer is on its way. And plenty of book-based stories are about to appear on our TVs and in movie theaters. We’ve rounded up the trailers for a few of our favorites below and an even bigger list of upcoming book adaptations in our Page to Screen store.” – వివరాలు ఇక్కడ.

“No time to read all of Shakespeare’s plays, but still want to know what happens in them? I’ve got you covered.” – వివరాలు ఇక్కడ.

మాటామంతీ:
National Poetry Month: Q&A with National Book Award Winner Mary Szybist

“An interview with novelist Kazuo Ishiguro throws up questions of identity, change and values”.

Taksh and Akhil talk about “Love@365 Kmph”, their co-written novel

Heroes of the Civil Service: An Interview with Antonin Baudry

How Much Could Be Left Unsaid: An Interview with Jenny Offill

Different Ways of Lying: An Interview with Jesse Ball

Where the Sidewalk Bends: Interview with Pacha Urbano

మరణాలు:
ప్రముఖ రచయిత Peter Matthiessen మరణించారు. వార్త, ఆయనతో ఒక పాత ఇంటర్వ్యూ, ఆయన రాసిన ఒక కథా వీటికి లంకెలు పారిస్ రివ్యూ వారి బ్లాగువ్యాసంలో చూడవచ్చు. మరొక ఇటీవలి ఇంటర్వ్యూ వివరాలు అమేజాన్.కాం‌ వారి బ్లాగులో ఇక్కడ.

పుస్తక పరిచయాలు:
* Words without Borders: The Best of the First Ten Years
* Diary of the Fall by Michel Laub
* Two Reviews of “A Place in the Country”
* Four Hedges by Claire Leighton
* Summer in February by Jonathan Smith
* A Splendid Little War by Derek Robinson review – Ukraine’s 1919 battle
* Arctic Summer review – a bold exploration of EM Forster’s inner life
* The Knowledge: How to Rebuild Our World from Scratch
* Kolyma Diaries: A Journey into Russia’s Haunted Hinterland
* The Story of the Worldcup —The Essential Companion to Brazil 2014: Brian Glanville
* Ping-pong diplomacy — Ivor Montagu and the Astonishing Story Behind the Game that Changed the World
* Ambrosia and Small Beer, arranged by Christopher Hassall
* Lost Antarctica: Adventures in a Disappearing Land
* Can’t and Won’t by Lydia Davis review – short stories about obsession
* Decoded by Mai Jia review – ‘An intriguing Chinese thriller’

ఇతరాలు:
* The Hindu పత్రిక ఈనెల Literary Review ఇక్కడ.

You Might Also Like

Leave a Reply