వీక్షణం-76

తెలుగు అంతర్జాలం:

రచయిత సలిమెల భాస్కర్ తో కవి అన్నవరం దేవేందర్ సంభాషణ, “సునిశిత విశ్లేషకుడు కెవిఆర్” – వి.చెంచయ్య వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“ప్రలోభాలకు అతీతం సాహిత్యరంగం” – గుడిపాటి వ్యాసం, “అనువాద భాస్కరునికి జాతీయ పురస్కారం” వారాల ఆనంద్ వ్యాసం, అనేక కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“‘కొల్లే‌టి జాడ‌లో’ జ్ఞాప‌కాల ప్ర‌యాణం” తల్లావఝల పతంజలి శాస్త్రి వ్యాసం, “హితబోధిని” పత్రిక గురించి డాక్టర్ గుంటి గోపి వ్యాసం, “న‌లువైపుల వెలిగిన న‌లిమెల‌” డాక్టర్ బి.వి.ఎన్.స్వామి వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“కుష్వంత్: తెగ బతికిన అక్షరం” ఎమ్బీయస్ ప్రసాద్ వ్యాసం, “గ్రీష్మభూమి: వేంపల్లి గంగాధర్ కథలు” లక్ష్మి మందల వ్యాసం, ”
పాత్రికేయ మేరువు కుష్వంత్” – కె.రామచంద్రమూర్తి వ్యాసం, విరాటపర్వం: సాంప్రతి సురేంద్రనాథ్ వ్యాఖ్యానం గురించి పరిచయం – సాక్షి పత్రికలో వచ్చాయి.

తెలుగు సాహిత్య విమర్శకులలో సవ్యసాచి కాత్యాయనీవిద్మహే, విశిష్ట సంపాదకురాలు మధు కిష్వర్‌– వ్యాసాలు విశాలాంధ్రలో వచ్చాయి.

రచన కళ – వ్లదీమర్ నబొకొవ్“, “మరపురాని పాత్రలతో క్రిక్కిరిసిన “సాయంకాలమైంది””,
“కవిత్వం వేరు మనిషి వేరు ఉండకూడదు” : దీవి సుబ్బారావుతో ముఖాముఖి – వ్యాసాలు కినిగె పత్రికలో వచ్చాయి.

“పెద్దక్క ప్రయాణం” పుస్తకం గురించి జగద్ధాత్రి వ్యాసం, “పున్నాగపూలు” జలంధర నవలపై వంశీకృష్ణ వ్యాసం, “ఛందోబందోబస్తులన్నీఛట్‌ ఫట్‌ ఫట్‌మని త్రెంచిన…శ్రీశ్రీ !” ఏల్చూరి మురళీధరరావు వ్యాసం – సారంగ పత్రికలో వచ్చాయి.

నక్కావిజయరామరాజు ‘మా ఊరి కథలు’, ద్వా.నా.శాస్త్రి ‘తెలుగు జిలుగు’ పుస్తకాలపై సుధామ గారి వ్యాసాలు ఇక్కడ. ఇదే బ్లాగులో “జూకామల్లి” కథల పుస్తకంపై వ్యాసం ఇక్కడ.

మోహన్ కందా అనుభవాలతో కూడిన “మోహన మకరందం” గురించి కినిగె బ్లాగులో వ్యాసం ఇక్కడ.

నా బాల్య స్మృతుల్లో… బుజ్జాయి బొమ్మల కథ!

నేలటూరి వెంకటరమణయ్యగారి చారిత్రక రచన, వ్యాసాలు

ఆంగ్ల అంతర్జాలం:

Goodbye, Boss – కుష్వంత్ సింగ్ గురించి గీతా డాక్టర్ వ్యాసం ఇక్కడ.

Press invitation: Astrid Lindgren Memorial Award 2014

Guardian Children’s Books focus on translated children’s literature next week

A Philip Roth Bonanza

Remembering Bill Knott

From the Translator: Standing Stone Souls: My Journey into the Poetry of María Auxiliadora Álvarez

Graywolf at 40: The venerable literary press looks back, moves forward

Writer From Zimbabwe Wins PEN/Hemingway Award for First Novel

Where I’m Reading From by Tim Parks

Commentary by Marcelle Sauvageot – Why This Book Should Win

some thoughts on time travel in literature

Literary Fan Fiction: John Banville Does Raymond Chandler

Man Gets Revenge on Scammer by Texting Him Entire Works of Shakespeare

Popular Japanese Books Remain Hot Properties Throughout Asia

Mo Yan has made all of Chinese publishing more Franzen-ey

Book Culture – Why required reading is hurting America

జాబితాలు:
From Frankenstein to Martin Guerre, Marcel Theroux picks his favourite stories of life beyond death

For World Poetry Day – dissident poets from PEN International

The Fictional Places That Attract Real-Life Tourists

మాటామంతీ:
A Conversation with Vladimir Lorchenkov

Getting Slapped Around: An Interview with Dorthe Nors

The Ben Marcus Interview

The City and the Writer: In Zürich with Charif Shanahan

మరణాలు:
Khushwant Singh dies at 99 . హిందూ పత్రికలో నివాళి.

పుస్తక పరిచయాలు:
* On DR Nagaraj’s Listening To The Loom
* The Tale of Genji- Translation, Canonization, and World Literature
* Longbourn by Jo Baker
* Eagles over Bangladesh — The Indian Air Force in the 1971 Liberation War: P.V.S. Jagan Mohan, Samir Chopra
* The Fiction of Fact-finding — Modi and Godhra by Manoj Mitta
* No Exit from Pakistan — America’s Tortured Relationship with Islamabad: Daniel S. Markey
* Definitely Maybe by Arkady and Boris Strugatsky
* The Illiterate by Agota Kristof
* Princes in the Land by Joanna Cannan
* We Are All Completely Beside Ourselves review – a harrowing family drama
* Five Came Back review – great Hollywood directors and the second world war
* Do No Harm: Stories of Life, Death and Brain Surgery review
* Running Free: A Runner’s Journey Back to Nature
*‌ NTRtho nenu by H.J.Dora
* Dust by Yvonne Adhiambo Owuor
* A Million Ways to Die in the West, review – Seth MacFarlane’s first novel
* Philip Pullman’s Grimm Tales: An Immersive Fairytale for Young and Old
* I Knew the Bride, review – ‘poetry of the subtle yet resonant gesture’
* Writing a First Novel: Reflections on the Journey

You Might Also Like

Leave a Reply