పుస్తకం
All about books



పుస్తకంప్లస్

February 3, 2014

వీక్షణం-69

తెలుగు అంతర్జాలం

దేవీప్రియ “రన్నింగ్ కామెంటరీ” సంపుటాలగురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలు, “విమర్శలో వెటకారం అవసరమా?” – కె.కవిత వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“స్థానికత, సార్వత్రికత… చాసో ప్రత్యేకత” మల్లీశ్వరి వ్యాసం, “సాహిత్యం.. సహృదయం” – కె. లక్ష్మీ అన్నపూర్ణ వ్యాసం, “ఆత్మన్యూనతని అధిగమించిన కవి” – చందు సుబ్బారావు వ్యాసం, అక్షర పేజీలో కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

“చాసో స్మృతిలో రెండ్రోజులు” ఎన్.మధుసూదనరావు నివేదిక ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

సామాజిక స్పృహ నింపిన తొలి నాటికలు” వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

“శరత్ నాయకుడు” -అక్కినేనిపై కంపెల్ల రవిచంద్రన్ వ్యాసం, “పీడితవర్గ రచయితకు పద్మశ్రీ” వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

పుష్కిన్ రాసిన రష్యన్ కథకు తెలుగు అనువాదం “గురికాడు” గురించి ఎన్.వి.యస్.నాగభూషణ్ వ్యాసం, “గుంటూరు కథలు” పుస్తకంపై విహారి వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

డాక్టర్ ఆర్.అనంతపద్మనాభరావు తో ఇంటర్వ్యూ, “వెండితెర విషాద రాగాలు” పసుపులేటి రామారావు పుస్తకం గురించి వ్యాసం – నవ్య వారపత్రికలో వచ్చాయి.

“అమరావతి కథలు” పై శ్రీశాంతి దుగ్గిరాల వ్యాసం, ఆంగ్ల రచయిత ఫిలిప్ రాత్ ఇంటర్వ్యూకి తెలుగు అనువాదం – కినిగె పత్రికలో వచ్చాయి.

“నాకు నచ్చిన చాసో కథ: “ఎందుకు పారేస్తాను నాన్నా?”” – అరిపిరాల సత్యప్రసాద్ వ్యాసం సారంగ వారపత్రిక తాజాసంచికలో వచ్చింది.

కవి విన్నకోట రవిశంకర్ తో ముఖాముఖి, “ప్రజ్ఞా పారమిత – జేన్ ఆస్టిన్” – మైథిలి అబ్బరాజు వ్యాసం, “నిఖార్సైన కవి నర్సింహారెడ్డి” – డా. కాసుల లింగారెడ్డి వ్యాసం, గ్రీకు దేశపు మహాకవి యానిస్ రిట్సాస్ గురించి నారాయణస్వామి వెంకటయోగి వ్యాసం, “మధ్య తరగతి జీవితం కథల్లోంచి నెమ్మదిగా అంతర్థానం అవుతుందా?” చర్చ, మరిన్ని ఇతర వ్యాసాలు వాకిలి పత్రిక ఫిబ్రవరి సంచిక విశేషాలు.

ప్రస్థానం సాహిత్య పత్రిక తాజా సంచిక వివరాలు ఇక్కడ.

ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర గురించి తెలుగుతూలిక బ్లాగు వ్యాసం ఇక్కడ.

ప్రముఖ కార్టూనిస్ట్,చిత్రకారులు సత్యమూర్తి గారి 75 వ జన్మదినోత్సవం సందర్భంగా సుధామ గారి అభినందన వ్యాసం ఇక్కడ.

“శ్రీరస్తు శుభమస్తు” -పొత్తూరి విజయలక్ష్మి నవలపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

“The Housekeeper and the professor” – Yoko Ogawa పుస్తకం గురించి పద్మవల్లి గారి పరిచయం, “శ్రీపాద గోపాలకృష్ణమూర్తి” –నరిశెట్టి ఇన్నయ్య గారి వ్యాసం, “నవలా నాయకులు” శీర్షికన కోడూరి కౌసల్యాదేవి నవల “శాంతినికేతన్” లో నాయకపాత్ర గురించి తృష్ణ గారి వ్యాసం, కె.వరలక్ష్మి కథలపై నాగరాజు రామస్వామి వ్యాసం – కౌముది పత్రిక తాజా సంచికలోని కొన్ని విశేషాలు. పూర్తి వివరాలకు ఆ పత్రిక జాలగూటికి వెళ్ళి చూడండి.

మల్లెమాల కథలపై సుధామ గారి వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Victor Hugo: Acclaimed Author, Unknown Furniture Designer

Chennai’s own publishing icon

“Combining the voices of the film critic, director, historian and more simply a Malayali film buff, Biju’s Cinemayude Yaathrakal is a happy blend of critical, fan and artiste discourses of cinema” – వివరాలు ఇక్కడ.

Poetry-vs.-Prose Argument Leads to Stabbing Death in Russia

Unusual punishment: Woman sentenced to read Malcolm Gladwell

“Jibes from Amartya Sen, dull conversations on identity by feminist writers, LitCrit, conversations on the India connection and more. The writer on the sessions and personalities that held her interest at the just-concluded literature festival.” – వ్యాసం ఇక్కడ.

True Stories from Faraway Places: Paweł Smoleński and Polish Literary Reportage

” Walt Whitman is flogging iPads and RS Thomas has appeared on a packet of crisps. Poets are being used to sell some unlikely things these days, says Charlotte Runcie ” – వ్యాసం ఇక్కడ.

“To celebrate the New York Review of Books’ reprint of Balzac’s The Human Comedy, we’re excerpting the introductory essay by Peter Brooks which discusses the frame narrative, exploring sexuality through a panther, and “the debt of dishonor.”” – వ్యాసం ఇక్కడ.

The romance of certain old books

“Narendra Luther talks about weaving in amusing legends and fact-filled anecdotes in his new book ‘Legendotes of Hyderabad’” – వ్యాసం ఇక్కడ.

U.S.-based anthropologist John C. Roberts traces colonial legacy in Nilgiris

Githa Hariharan, after years of writing fiction, feels non-fiction helps her raise pertinent questions

Hyderabad Literary Festival, despite witnessing a larger turnout this year, is yet to make profit.

“Mainak Dhar’s latest novel “A Little Mayhem” voices concern about the injustice meted out to 50 per cent of the population — women” – వ్యాసం ఇక్కడ.

Bookslut launches the Daphne award: What’s the best book of 1963?

“The main characters in Melville’s Moby-Dick and Benito Cereno represent the dark, corrupting branches of American imperialism.” – వ్యాసం ఇక్కడ.

జాబితాలు
2014 Children’s Book Award Winners

Five Books of cancer

This Month’s Most Expensive E-Books

15 Hottest Affairs in Literature

The 10 Worst Jobs in Books

మాటామంతీ
Interview with Writer Tamar Adler

The City and the Writer: In Guatemala City with David Unger

“Natalie Young, author of Season to Taste, says her book about a cannibalistic woman is for the isolated, anxious person within everyone” – సంభాషణ ఇక్కడ.

Visible Man: An Interview with Mitchell S. Jackson

With a Grain of Salt: P.J. O’Rourke and Dave Barry in Conversation

మరణాలు
Historian Padmanabhan passes away

Gary Arlington, a Force in Underground Comic Books, Is Dead at 75

Theodore Millon, a Student of Personality, Dies at 85

Richard Grossman, Crusading Publisher of 1960s, Dies at 92

పుస్తక పరిచయాలు
* The Oxford Handbook of the History of Communism
* I Met Lucky People by Yaron Matras
* Eat My Heart Out by Zoe Pilger
* Foreign Gods Inc by Okey Ndibe
* Inside the Dream Palace by Sherill Tippins
* The Last Word by Hanif Kureishi
* Michelle Woods: Kafka Translated
* The Blue Flower by Penelope Fitzgerald
* Penelope Fitzgerald – A Life by Hermione Lee
* A True Novel by Minae Mizumura
*‌ Age of Entanglement: German and Indian Intellectuals Across Empire: Kris Manjapra
* GAUR — The Medieval City of Bengal c.1450-1565
* Disobedience is a Virtue: On Goliarda Sapienza’s “The Art of Joy”
*‌ Defying Winter by Nabaneetha Dev Sen
* Our Mathematical Universe by Max Tegmark
* Where Memories Go: Why Dementia Changes Everything by Sally Magnusson
* Just So Happens by Fumio Obata



About the Author(s)

పుస్తకం.నెట్



0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1