వీక్షణం-67

తెలుగు అంతర్జాలం
వోల్గా రచనల గురించి డా. కె.శ్రీదేవి వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

“వాస్తవ జగత్తులో దళిత సాహిత్య కోణం” – మాదిరాజు రంగారావు వ్యాసం, “ఆధునిక సాహిత్యంలో అనుకరణ” – బిక్కి కృష్ణ వ్యాసం – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“శతవత్సర చాసో” – రామతీర్థ వ్యాసం, విజయవాడ పుస్తక ప్రదర్శన గురించి యు.రామకృష్ణ వ్యాసం – ప్రజాశక్తి పత్రిక విశేషాలు.

సింగమనేని నారాయణ రచనలపై సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాసం “రైతు కథకుడు“, తిరుప్పావై గురించి వాడ్రేవు చినవీరభద్రుడి వ్యాసం -సాక్షి పత్రికలో వచ్చాయి.

వృత్తి చైతన్యానికి అద్దం పట్టిన ఆధునిక కవిత్వం“, కొనకళ్ళ వెంకటరత్నం కథానిక “సంఘర్షణ” పై వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

“సాహితీ తపస్వి విరియాల లక్ష్మీపతి” ప్రొ. వెలమల సిమ్మన్న వ్యాసం, “సమకాలీన సంక్షోభాన్ని నిరసించిన కథ-2013” – నండూరి రాజగోపాల్ వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో అఫ్సర్ రాసిన వ్యాసం, కె.వరలక్ష్మి కథలపై రామా చంద్రమౌళి వ్యాసం, “అనువాదం ఒక బిందువు…అంతే!” ముకుంద రామారావు వ్యాసం -సారంగ పత్రిక తాజాసంచిక విశేషాలు.

పాలపర్తి ఇంద్రాణి తో బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా గురించి త్రిసత్య కామరాజన్ వ్యాసం, కాశీభట్ల వేణుగోపాల్ తో మెహెర్ ఇంటర్వ్యూ రెండో భాగం, డా. ఎం.ఎఫ్.గోపీనాథ్ ఆత్మకథ గురించి రమాసుందరి వ్యాసం – కినిగె పత్రికలో తాజా వ్యాసాలు.

“ఆంధ్రపండిత భిషగ్వరుల భాషాభేషజం” గిడుగు రామమూర్తి పుస్తకంపై తెలుగుతూలిక బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“Anusha Parthasarathy on readings by the shortlisted writers for The Hindu Prize for Fiction, a workshop for children and feminist Tamil poets on the politics of sexuality ” – వ్యాసం ఇక్కడ.

Publish and be branded: the new threat to literature’s laboratory

Authors Jim Crace and Samantha Shannon talk about treating writing as a full-time job

Read Chekhov for a Better 2014

Vintage Photos of a Young Virginia Woolf Playing Cricket (Ages 5 & 12)

Slow, offline reading teaches lessons about our identity that we can’t get anywhere else

The Three Leakers and What to Do About Them

“The heady smell of books, the sight of titles long gone out of print, interesting conversations among booklovers… a walk at the ongoing Chennai Book Fair is quite an experience” – article here.

Respond to youth unrest: Alva at Jaipur LitFest

“Software engineer-turned-children’s writer Vizhiyan’s Makadigaram is a little boy’s adventurous journey into unknown lands” – article here.

Why We Should Stop Teaching Novels to High School Students

Bookshop launches Facebook appeal after takings fall to £7.50

“The resonance of Gulzar’s poetry touches everyone, no matter what bhasha they speak” – Ziya Us Salam’s column article

American literature massively overrated: Jhumpa Lahiri

జాబితాలు
Top 10 science and tech books for January: Nazis, noises and cosmic sights

The best books on the Philippines: start your reading here

వివిధ అంతర్జాతీయ సాహిత్య పత్రికల్లో వచ్చిన Editors’ picks 2013 వివరాలు
Conversational Reading బ్లాగులో ఇక్కడ.

Best selling science books

National book critics award finalists

Hatchet Job of the Year award draws and quarters shortlist

మాటామంతీ
Interview with Jessica-Lamb Shapiro

Amazon Asks: Sue Monk Kidd

We All Have Our Magical Thinking: An Interview with Nicola Griffith

“It just disappeared, the whole culture of reading” – An Interview with Mamoun Eltlib on Sudan’s Cultural Revolution

మరణాలు

Marathi poet Namdeo Dhasal dead.

Juan Gelman, Argentine poet, dies aged 83

పుస్తక పరిచయాలు
* The Neutrino Hunters: The Chase for the Ghost Particle and the Secrets of the Universe
* The Girl With All the Gifts by MR Carey
* 1941: The Year That Keeps Returning by Slavko Goldstein
* The Night Guest by Fiona McFarlane
* The Life and Death of St Kilda by Tom Steel
* The Shadow King, by Jo Marchant
* A Story Lately Told: Coming of Age in Ireland, London and New York by Anjelica Huston
* Moral Tribes: Emotion, Reason, and the Gap Between Us and Them by Joshua Greene
* Winter by Christopher Nicholson
* ‘Famous Writers I Have Known,’ by James Magnuson
* Archduke Franz Ferdinand Lives! A World Without World War I by Richard Ned Lebow
* When Mr Dog Bites by Brian Conaghan
* Time Stood Still: My Internment in England 1914-1918, by Paul Cohen-Portheim

You Might Also Like

Leave a Reply