2013 – నేను చదువుకున్న పుస్తకాలు

గత సంవత్సరం (2013) లో నా పుస్తకపఠనం కొద్దిగా ఆటుపోట్లతో సాగింది. సంవత్సరం మొదటి ఎనిమిది రోజులు విజయవాడ పుస్తకప్రదర్శన ప్రాంగణంలోనే గడిపినా, చదువుదామనుకొన్న పుస్తకాలు చాలా దొరికినా, వివిధ కారణాల వల్ల పుస్తకాలేవీ చదవటం కుదరలేదు. హైదరాబాదులో విమానం ఎక్కిన తరువాత కాని మొదటి పుస్తకం (నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు) చదవడానికి కుదరలేదు. తర్వాత కొన్ని నెలలు (ముఖ్యంగా ఏప్రిల్ నెలలో) చదువు చురుగ్గానే సాగింది. కానీ అక్టోబరు, నవంబరు నెలలు రెండిట్లోనూ కలసి, ఎనిమిది పుస్తకాలు మాత్రమే చదవగలిగాను. మళ్ళీ డిశంబరు మామూలుగానే ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం మంచి పుస్తకాలు చాలానే చదవగలిగాను. చాలాకాలం తర్వాత ఈ దేశంలో ఒక భాగమిది, శతాబ్ది సూరీడు నవలలు తిరిగి చదవగలగటం ఆనందాన్ని కలిగించింది. జనవరిలో తెచ్చుకొన్న పుస్తకాలు ఇంకా చదవనివి చాలానే ఉన్నాయి.

ఈ సంవత్సరం పుస్తకం.నెట్‌లో రాయదలచుకున్నన్ని పరిచయాలు రాయలేదన్న అసంతృప్తి మాత్రం బాగా ఉంది. సంవత్సరం మొత్తమ్మీద 20 వ్యాసాలు మాత్రమే రాయగలిగాను. అందులో 8 వ్యాసాలు సంవత్సరం మొదటి పదివారాలలో వ్రాసినవి. జూన్ – డిశంబర్ల మధ్య ఏడు నెలల కాలంలో ఐదు వ్యాసాలు మాత్రమే వ్రాయగలిగాను. పరిచయం చేద్దామనుకున్న పుస్తకాలైతే చాలానే ఉన్నాయి. వ్రాసే సమయం మిగుల్చుకోవడమే కష్టమవుతూంది.

గత సంవత్సరం నేను చదివిన పుస్తకాల జాబితా ఇస్తున్నాను. ఎప్పటి లాగానే తెలుగు పుస్తకాల గురించి వివరణలు ఇవ్వటం లేదు. పుస్తకంలో పరిచయం చేసిన పుస్తకాలకు * గుర్తు పెడుతున్నాను.

కథా సంకలనాలు
1. కథ 2012 (సం. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్) (ఈ పుస్తకంపై DTLC వారి సమీక్ష ఇక్కడ)
2. కథావార్షిక 2012 (సం. మధురాంతకం నరేంద్ర)
3. ప్రాతినిధ్య – కథ – 2012 (సం. కుప్పిలి పద్మ, డా. సామాన్య)
4. నవకథామాల
5. కొత్తగూడెం పోరగాడికో లవ్ లెటర్ – సామాన్య
6. *ఇంతిహాసం – మృణాళిని
7. యానాంకథలు – దాట్ల దేవదానంరాజు
8. ఉదాత్త కథలు – మల్లాది వెంకటకృష్ణమూర్తి
9. లోలోపల – వి. రాజారామమోహనరావు
10. కాటుక కళ్ళు, మరో మూడు కథలు – శ్రీపతి
11 *తెల్ల కొక్కెర్ల తెప్పం – డా ఎన్. వసంత్
12. ఎర్నూగుపూలు – కృష్ణరసం
13. పి.చంద్రశేఖర్ ఆజాద్ కథలు
14. తోలేటి జగన్మోహనరావు కథలు
15. తోలేటి కథలు – తోలేటి జగన్మోహనరావు
16. పి. సత్యవతి కథలు
17. ఇల్లలకగానే – పి. సత్యవతి
18. మంత్రనగరి – పి. సత్యవతి
19. మెలకువ – పి. సత్యవతి
20. బియాండ్ కాఫీ – మహమ్మద్ ఖదీర్ బాబు
21. విముక్త – వోల్గా
22. కథాచిత్రాలు – బతుకు పాఠాలు – చిలకపాటి రవీంద్రకుమార్
23. ఊరు వీడ్కోలు చెప్పింది – శీలా వీర్రాజు
24. మనసులోని కుంచె – శీలా వీర్రాజు
25. కొండఫలం – వాడ్రేవు వీరలక్ష్మీదేవి
26. అంబల్ల జనార్దన్ కథలు – అంబల్ల జనార్దన్
27. విదేశీ కోడలు – కోసూరి ఉమాభారతి
28. మనసుకో దాహం – కుప్పిలి పద్మ
29. సంయుక్త రచనలు – చింతం రాణీ సంయుక్త
30. వానజల్లు – ఇచ్చాపురపు జగన్నాధరావు

నవలలు
31. నికషం – కాశీభట్ల వేణుగోపాల్ (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో ఎ.ఎస్.శివశంకర్ వ్యాసం ఇక్కడ)
32. *జిగిరి – పెద్దింటి అశోక్ కుమార్
33. ఈ దేశంలో ఒక భాగమిది. — కొమ్మూరి వేణుగోపాలరావు
34. పెంకుటిల్లు – కొమ్మూరి వేణుగోపాలరావు
35. ఖాకీవనం — పతంజలి
36. పెంపుడు జంతువులు. — పతంజలి
37. శతాబ్ది సూరీడు — మాలతీ చందూర్ (ఈ పుస్తకంపై సుజాత వ్యాసం ఇక్కడ)
38. ఆలోచించు — మాలతీ చందూర్
39. భూమిపుత్రి — మాలతీ చందూర్
40. కాంచన మృగం — మాలతీ చందూర్
41. ఆకుపచ్చని దేశం – డా. వి. చంద్రశేఖరరావు
42. నల్లమిరియం చెట్టు – డా. వి. చంద్రశేఖరరావు
43. విడీవిడని చిక్కులు – వీరాజీ
44. అధోజగత్ సహోదరి – అక్కినేని కుటుంబరావు
45. రామ్@శృతి.కామ్ – అద్దంకి అనంతరామయ్య
46. స్మశానం దున్నేరు – కేశవరెడ్డి
47. అవంతీ కల్యాణం – లలిత రామ్
48. ఛానెల్ 18 – అయ్యల జగన్నాధ శర్మ

అనువాదాలు
49. జమీల్యా – చింగిజ్ ఐతమతోవ్ (అను: ఉప్పల లక్ష్మణరావు) (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ)
50. ఓ మనిషి కథ – శివశంకరి (అను: మాలతీ చందూర్)
51. ఆణిముత్యాలు (తమిళ కథలు) (అను: గౌరీ కృపానందన్)
52. ఆరడుగుల నేల – చలసాని ప్రసాదరావు
53. మాస్తి చిన్న కథలు
54. మాంటో కథలు — సాదత్ హసాన్ మాంటో

ఆత్మకథలు, జీవిత చిత్రణలు, చరిత్ర
55. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు – మురారి
56. *కాశీయాత్ర (మరికొన్ని రచనలు) – శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి (సం: మోదుగుల రవికృష్ణ) (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ)
57. చార్లీ చాప్లిన్ (ఆత్మకథ) – (అను) వల్లభనేని అశ్వనీకుమార్
58. హాస్యనట చక్రవర్తి రేలంగి — టి ఎస్ జగన్మోహన్
59. దేవుణ్ణి మర్చిపోదామిక – సంతోష్ కుమార్ (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ)
60. *1948 హైదరాబాద్ పతనం — మొహమ్మద్ హైదర్
61. కె.వి.రెడ్డి శతజయంతి సంచిక – హెచ్ రమేష్ బాబు, తన్నీరు శ్రీనివాస్
62. జైలు లోపల – వట్టికోట ఆళ్వార్ స్వామి
63. రంగనాయకమ్మ – ఆత్మకథాంశాల ఉత్తరాలు
64. శోభన్ బాబు ఆత్మకథ – పరుగు ఆపటం ఒక కళ – ఆకెళ్ళ రాఘవేంద్రరావు
65. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు – ఎం.వి.ఆర్.శాస్త్రి
66. తిరుమల లీలామృతం -పి.వి.ఆర్.కె.ప్రసాద్
67. స్వీయచరిత్రము – చిలకమర్తి లక్ష్మీనరసింహము (ఈ పుస్తకంపై Halley వ్యాసం ఇక్కడ)
68. 2+ కారేపల్లి కథలు – సీతారాం

కార్టూన్లు
69. డస్ట్ బిన్ కార్టూన్లు – చంద్ర

సాహితీ వ్యాసాలు
70. కథలెలా రాస్తారు? – శార్వరి
71. సంభాషణ – సింగమనేని నారాయణ
72. రాగం భూపాలం – పి. సత్యవతి (ఈ పుస్తకంపై ఒక వ్యాసం ఇక్కడ)
73. సోమయ్యకు నచ్చిన వ్యాసాలు – వాడ్రేవు చిన వీరభద్రుడు
74. మన తెలుగు నవలలు – కడియాల రామ్మోహన్ రాయ్
75. సమకాలీనం – ఏ.కె. ప్రభాకర్
76. సాహితీ చైత్రరథం – డా. జి.వి. కృష్ణారావు సాహిత్య సమాలోచన – (సం – హితశ్రీ, సంజీవదేవ్, ఆచార్య దోణప్ప, నాగళ్ళ గురుప్రసాదరావు)
77. కథాశిల్పం – వల్లంపాటి వెంకటసుబ్బయ్య (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)

కవిత్వం
78. దేశభక్తి గేయాలు – (సంకలనం) మువ్వల సుబ్బరామయ్య
79. ఆటవెలదిలో ఆణిముత్యాలు – డా. కొలగోట్ల సూర్యప్రకాశరావు
80. పిట్ట కూడా ఎగిరిపోవలసిందే – దేవీప్రియ
81. సమాంతర ఛాయలు – మువ్వా శ్రీనివాసరావు

ఇతరాలు
82. అధ్యక్షా, మన్నించండి – దేవీప్రియ సంపాదకీయాలు
83. చిత్రాలలో తెలుగువారి చరిత్ర, తెలుగువెలుగులకు చిత్రాంజలి – ఎమెస్కో
84. రామారావు నుంచి రామారావు దాకా – మాకినీడి సూర్యభాస్కర్
85. కంప్యూటర్ నిఘంటువు – ప్రవీణ్ యిళ్ళ
86. అరువది నాలుగు కళలు – మువ్వల సుబ్బరామయ్య
87. అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలపై ఎస్.వి. రామారావు వ్రాసిన పుస్తకం (పుస్తకం ఎవరో తీసుకువెళ్ళారు. పేరు గుర్తు రావడంలేదు).
88-91 ఇంకా ప్రచురింపబడని పుస్తకాలు, మిత్రులవి.

English

Autobiographical/ Historical

1. *The Little Bookstore of Big Stone Gap – Wendy Welch

2. When I stop talking you’ll know I’m dead — Jerry Weintraub.
A talent agent, impresario, film producer, studio owner and raconteur, Jerry Weintraub, tells stories about himself, his clients and his friends including Elvis and Sinatra.

3. *Where The Peacocks Sing – Alison Singh Gee

4. No Easy Day: The autobiography of a Navy Seal – Mark Owen.
The Navy Seal that shot Osama Bin Laden tells his life story and the climactic adventure. An interesting account.

5. When the Mob Ran Vegas — Steve Fischer.
Amusing and interesting anecdotes about the early days of Vegas and the many mafiosi and other colorful characters that built the casino industry – includes anecdotes about Bugsy Siegel, the Havana Mafia Conference, Frank Sinatra, Howard Hughes, etc.

6. Undergrounds: The Story of Coffee; where it began, how it spread, how the fortunes of a continent depended on its price, the politics etc. – Marc Pendergrast.
Very interesting, though a huge tome; the definitive book about coffee.

7. The Haymarket Square tragedy – Michael Burgan.
A Brief account of the events and the characters at the Haymarket Square on that fateful day, and the origin of the May Day tradition. As a Chicagoan, I visit the Haymarket Square Memorial regularly when we take guests with leftist persuasions on a city tour.

8. Travels with Puff: a gentle game of life and death – Richard Bach; photos by Dan Nickens.
Bach, who inspired me in my late teens with his Jonathan Livingston Seagull, writes about the new seaplane that he bought and traveled from Florida to Seattle with Dan Nickens, a geologist and sea plane enthusiast. Some nice photographs; a mildly interesting account; the planes get anthropomorphed and philosophical nuggets abound.

9. My Stroke of Insight – Jill Bolte Taylor.
A brain scientist and National Alliance for Mentally Ill (NAMI) activist experiences a cerebral hemorrhage with the bursting of an AV malformation at the age of 37 and recovers to tell a tale. Her description of the progression of her loss of function as the hemorrhage spreads and the aftermath is interesting. The book gets a little preachy with new age philosophy during the later parts. (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ)

10. I Too Had a Dream – PJ Kurien.
A smart young man reluctantly becomes a manager of a small cooperative diary in the early days of independence and transforms the diary, and later revolutionizes milk production and distribution in India. A remarkable story of vision, determination and courage in the face of bureaucratic obstructionism, corruption, and opposition from multinational companies. Interesting anecdotes about Patel, Nehru, Sastri, Morarji Desai and others.

11 *Pataudi – Suresh Menon (ed)

12 *Twelve Years a Slave – Solomon Northup

13. Collision 2012: Obama vs. Romney and the future of elections in America — Dan Balz.
Balz, one of the principal correspondents of Washington Post that covered the 2012 Presidential elctions, narrates his perspective of the unfolding of the events.

14. The End of Night: Searching for natural darkness in an age of artificial light — Paul Bogard.
As more and more of the world is electrified, much of the earth has lost the darkness. Yes, there are people who study this phenomenon.

15. *One Summer – America, 1927 – Bill Bryson.

16. Who Discovered America? The Untold History of the Peopling of the Americas – Gavine Menzies and Ian Hudson.
Menzies has a theory that the Chinese were the first people that populated the Americas and marshals evidence from different perspectives to support his theory.

Novels

17. The Sweetness at the Bottom of the Pie – Alan Bradley, the first of the Flavia de Luce mysteries. A teen-age girl a busybody with an avid interest in chemistry, living in a country home is the heroine. OK to read
18. I Am Half-Sick of Shadows – Alan Bradley, another Flavia DeLuce mystery; OK to read

19. Bridget Jones’s Diary – Helen Fielding. A single, employed British young woman keeps a diary for one year, starting with her goals for the new year. Interesting social satire. Liked it.

20. Books, Lie, and Sinker – Jenn McKinley. A Library Lovers Mystery series book featuring a librarian as the heroine, set in a New England coastal town. Nothing special.

21. The Way the Cookie Crumbles — – James Hadley Chase
22. You Never Know with Women — James Hadley Chase
23. Tiger by the Tail — James Hadley Chase
24. *Miss Shumway Waves a Wand – James Hadley Chase
25. I’ll Bury My Dead – James Hadley Chase

26. Swift Run – Laura DiSilverio.
Two lady detectives Charlie and Gigi are involved in a murder mystery involving Charlie’s former husband, embezzler and adulterer, Les. Interesting in parts.

27. *Bengal Nights – Mircea Eliade
28. *It Does Not End – Maitreyi Devi
(ఈ రెండు పుస్తకాల గురించి వ్యాసాలు ఇక్కడ)

29. Crashed – Timothy Hallinan. A thriller featuring a very erudite professional burglar, Junior Bender, and a former child TV star, Thistle Downing; Interesting.
30. The Fame Thief – Timothy Hallinan; another Junior Bender mystery; a few bright spots; but meandering, very contrived, and unsatisfying.

31. Some Like It Hot – K. J. Larsen.
Three sisters, who grew up on Nancy Drew, together are writing a series of mysteries under this pseudonym with Catherine (Cat) Deluca as the private detective from a family of cops in the Bridgeport area of Chicago. OK.

32. Deadly Harvest – Michael Stanley.
A mystery set in Botswana. Deputy Superintendent Kubu solves a mystery involving politicians, witchdoctors and the practice of Muti; very interesting, mostly because of the unfamiliar setting and cultural practices.

33. Mad River Road – Joy Fielding.
A sociopathic murderer seduces and kidnaps a young woman while he is trying to find his ex-wife and kill her. I once lived not too far from a Mad River Road (in Dayton suburbia), and that actually was the setting for the climactic scenes of this novel. OK.

34. The House of God – Samuel Shem.
Life as an intern in a busy Boston hospital in the 70s. The pervasive negativity made it a very difficult read.

35. Mount Misery – Samuel Shem.
A psychiatrist, under a pseudonym, writes a novel about the experiences of a first year resident at an elite Boston psychiatric hospital. A depressing novel without much redemption.

36. Three Men in a Boat – Jerome K Jerome.
A venerated classic; more anecdotal and a travelogue than a plot based narrative; funny at times; dragging at other times and disjointed all the time.

37. Revenge Wears Prada – Lauren Weisberger.
Not as interesting as its predecessor. Stretches a thin plot with too many sideshows.

38. *Samskara: U.R. Anantha Murthy (Tr: A. K. Ramanujan)

39. Revolution 2020 – Chetan Bhagat.
A novel with love, jealousy, passion and sacrifice with engineering entrance exams and the education racket forming the background. Good read.

40. Others of My Kind – James Sallis.
A disturbing novel about a woman who was kidnapped and abused as a child and is now asked to help a child in a similar situation.

41. Detroit Shuffle – D.E. Johnson.
Another thriller set in the early 20th century Detroit; much like his earlier novel, The Detroit Electric Scheme. A bit too long and meandering. Only reason I continued with it was because of the historical tidbits thrown in.

42. Sugar Pop Moon – John Florio.
A mystery featuring Jersey Leo, an albino bartender in New York during the prohibition era. Plot seemed stretched a bit too far. The backstory of the main character was interesting.

Short stories

43. Nine Lives – Ruth Prawer Jhabwala.
Nine short stories by Jhabwala referred, to as being possibly autobiographical. These stories mostly feature young women – daughters of Eastern European immigrants escaping from Nazis and living in London or New York; the young women are in unusual relationships with men exuding charm or power and many of them come to India for spiritual upliftment or for graduate studies. Jhabwala’s husband Cyrus’s sketches adorn the book.

44. The Jungle Book – Rudyard Kipling; an old classic.

Plays

45. Kiss of the Spider Woman – Manuel Puig.
A two character play set in Argentina; a homosexual is put in the same cell as a revolutionary; he is narrating a movie he saw. This was famous both as a play and as a film.

46. Under a Mantle of Stars – Manuel Puig.
A couple are worried about their adopted daughter when a jewel thief couple come and take refuge in their house under false pretenses. Things get complicated as both mother and daughter fancy the visiting male to be their erstwhile lover.

47. Mystery of Rose Bouquet – Manuel Puig.
An elderly, haughty depressed rich woman is in a hospital and a private nurse is taking care of her. The writer cleverly explores their past and their current motivations in a two character play.

48. The Importance of Being Ernest – Oscar Wilde.
A classic farce and a satire; familiar to Telugu movie buffs as the source for the film, అష్టా-చెమ్మా

49. *A Raisin in the Sun – Lorraine Hansberry.

Other

50. Understanding Creativity — Jane Piirto

51. Creative Writing Guidebook – (Ed) Graeme Harper

52. Who’s Writing This? – (Ed) Daniel Halpern.
Fifty five writers write about the creative process, inspired by Jorge Luis Borges’s famous essay, Borges and I.

53. Hypocrates Cried – Michael Alan Taylor.
Mickey Taulor, my mentor, goes on a rant about the current state of affairs in psychiatry; Mickey, in his element, can be devastatingly biting and very funny.

54. The Cinema of George Lucas – Marcus Hearn.
A definitive book about the cinemas and technological innovations of George Lucas, starting from his days as a film student. Forget the movies, Lucas was instrumental in improving our enjoyment of movies through his many contributions to the visual and the auditory experiences by pushing the technological boundaries.

55. Picasso and Chicago – Stephanie D’Alessandro.
A documentation of exhibitions and other important events in Chicago that had to do with Picasso, including several paintings by Picasso and drawings for his sculpture for the Chicago City Plaza.

56. The Art Institute of Chicago – The Essential Guide

57. *Tirumala – The Hill-Shrine of the Hindu God Lord Venkateswara. – Photographs by D. Ravinder Reddy and edited by K. Prabhakar

58. Threads of Hope – The Magical Weaves of Andhra Pradesh – Noopur Kumar, Photographs by D. Ravinder Reddy

You Might Also Like

4 Comments

  1. రానారె

    శార్వరి గారి నవల “తైమూర్ ఖాన్” కోసం వెతుకుతున్నాను చౌదరిగారూ.
    మీరు చదివిన 70వ తెలుగు పుస్తకం “కథలెలా రాస్తారు? – శార్వరి”.
    ఈ రచయిత చిరునామాగానీ, ఈ పుస్తకపు ప్రచురణ కర్తల సమాచారంగానీ చెబుతారా, దయచేసి.

  2. varaprasad

    అయ్యారే చౌదరి గారు అండంమో ,పిండ మొ అనుకున్నా కాదు బ్రహ్మన్దమని తెలిసి మూర్చ పోయాను,

  3. S. Narayanaswamy

    WOW .. double wow.
    James Hadley Chase, eh? fantastic! 🙂
    Noted your comments about Shem’s novels about medical residency experiences.
    Did you read Cutting For Stone by Abraham Verghese (sp??) There’s a chapter in there which is a monolog diatribe by an Indian senior resident in a poor Brooklyn hospital – I thought that piece was brilliant. But an entire novel based on the misery of residency experience? That would be difficult to digest.

  4. Halley

    149 పుస్తకాలు చదివేసి అంత apologetic గా మొదలు పెట్టారేంటండీ మీ వ్యాసాన్ని !

Leave a Reply