వీక్షణం-65

తెలుగు అంతర్జాలం

“గ్రామీణ ఆర్థికం-వర్తమాన కథ” – డాక్టర్ మల్లీశ్వరి వ్యాసం, 13 భారతీయ భాషల తొలికథలతో వెలువడనున్న పుస్తకానికి ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు ముందుమాట – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు.

“ఏవి తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు” పులికొండ సుబ్బాచారి వ్యాసం, లోకా మల్హరి గురించి, వారి రచనల గురించి సన్నిధానం నరసింహశర్మ వ్యాసం, సాహితీ దిగ్గజాల శతజయంతి సంవత్సరం అంటూ 2013కి వీడ్కోలు పలుకుతూ ముదిగొండ శివప్రసాద్ వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

తిరుమల రామచంద్ర గురించి “సాహితీ సుగతులు” వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

“కథల లోగిలి గుంటూరు” వ్యాసం కొనసాగింపు, బాలసాహిత్యకారిణి డి.సుజాతారెడ్డితో సంభాషణ – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

కౌముది పత్రిక జనవరి మాస సంచిక ఇక్కడ.
ఈమాట పత్రిక జనవరి ౨౦౧౪ సంపాదకియం ఇక్కడ.

“వేకువపూలు” నవలపై వంశీకృష్ణ వ్యాసం, ఆధునిక మలయాళ కథ గురించి ఎల్.ఆర్.స్వామి వ్యాసం – సారంగ వారపత్రిక విశేషాలు.

Seicho Matsumoto రాసిన The Voice పరిచయం, కె.శ్రీనివాస్ “అనేక సందర్భాలు” పుస్తకావిష్కరణ విశేషాలు, కొన్ని కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“చరిత్ర ఎరుగని మొదటి ఆంగ్ల రచయిత్రి కృపా బాయి” – టి.వి.యస్.రామానుజరావు వ్యాసం, ఆర్.వసుంధరాదేవి కథ“ఇంతేలే పేదల ఆశలు” పై రమాసుందరి వ్యాసం – విహంగ పత్రిక తాజాసంచిక విశేషాలు.

“తెలుగు సాహిత్యంలో హాస్యామృతం” పుస్తకంపై కినిగె బ్లాగులో వ్యాసం ఇక్కడ.

కొన్ని కొత్తపుస్తకాల సంక్షిప్త పరిచయాలు, “సంస్కార” నవలపై ధీర వ్యాసం – కినిగె పత్రికలో విశేషాలు.

“కల్లోలానికి ఆవల – అరవింద గారి ‘అవతలి గట్టు’” మైథిలి అబ్బరాజు వ్యాసం, వినుకొండ నాగరాజు గారి “ఊబిలో దున్న” పై సుజాత వ్యాసం, “ప్రాచీన కధా లహరికి ఆధునికత నిచ్చిన భావ మౌక్తికాల సరాగమాల డా. ముక్తేవి భారతి” – రేణుకా అయోల, స్వాతి శ్రీపాదల వ్యాసం – వాకిలి పత్రిక జనవరి సంచిక విశేషాలు.

ధూర్జటి మహాకవి రచనలపై ఒక విశ్లేషణ తానా పత్రిక తాజా సంచికలో వచ్చింది.

ఆంగ్ల అంతర్జాలం

Danielle Steel Awarded French Legion of Honor

How Do E-Books Change the Reading Experience?

Writer Prajwal Parajuly talks about his “love letter” to the Nepali language and food

A Science Fiction Halo Rests Slantedly Over Isaac Asimov’s Amiable Head

Kate DiCamillo to Be Ambassador of Young People’s Literature

Reading becoming a minority activity, warns Ruth Rendell

జాబితాలు
Salon’s book critic dishes on the popular titles she kicked to the curb this year

ఇంటర్వ్యూలు
The Poetry of Truth: An Interview with Abdulla Pashew

Aroon Raman talks about his new book, and his penchant for historical fiction

కార్టూనిస్టు, ఆర్టిస్టు అయిన Matthew Thurber తో ప్యారిస్ రివ్యూ వారి సంభాషణ ఇక్కడ.

మరణాలు
George Jacobs, Memoirist and Valet for Sinatra, Dies at 86

‘Cazalet Chronicles’ author Elizabeth Jane Howard dead

పుస్తక పరిచయాలు
* The Democratic Republic of Congo: Between Hope and Despair by Michael Deibert
* The Seasons: an Elegy for the Passing of the Year by Nick Groom
* The Virtues of the Table: How to Eat and Think by Julian Baggini
* Alexandria: The Last Nights of Cleopatra by Peter Stothard

ఇతరాలు

You Might Also Like

Leave a Reply