వీక్షణం – 63

తెలుగు అంతర్జాలం:

ఆనంది బాయి జోషి గురించి కౌమది ఆడియో పత్రిక వారి టాక్ షో ఇక్కడ.

హాస్యంలో తొణికిసలాడిన మధ్యతరగతి మనస్తత్వం -సుధామగారి బ్లాగులో.

తస్లిమా…ఒక సంచలనం, అగ్నికణం

రావెళ్ల వెంకట రామారావు గురించిన వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

ఇటీవల మరణించిన మండేలాపై ప్రఖ్యాత ఆఫ్రికన్ రచయిత కొయెట్జీ రాసిన వ్యాసం ఇక్కడ.

ఈ ఏటి సాహిత్య ఎకాడెమి పురస్కారాలు ప్రకటించారు. విజేతల వివరాలు ఇక్కడ. కొరకై అనే తమిళ నవలకు 2013 కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న జోయి డి క్రూజ్ తో ముఖాముఖి ఇక్కడ.

టి.ఎమ్. కృష్ణ రాసిన “A Southern Music” పుస్తకావిష్కరణ విశేషాలు.

కొడవ కమ్యూనిటి గురించి కవిత పొనప్ప రాసిన “The Vanishing Kodavas”గురించిన కబుర్లు ఇక్కడ.

కరాడి కథలను నాటకంగా ప్రదర్శించిన విశేషాలు ఇక్కడ.

రాహుల్ పండితతో ది హిందు వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

విక్రమ్ సేథ్ తో ది హిందు వారి ఇంటర్వ్యూ ఇక్కడ చదవచ్చు.

విపుల్ మిత్రా ది హిందులో చెప్పిన కబుర్లు ఇక్కడ.

థ్రిల్లర్ల గురించి రవి సుబ్రహ్మణ్యం అభిప్రాయాలు ఇక్కడ.

సారా జోసెఫ్ చెప్పిన కబుర్లు ఇక్కడ.

కవిత్వం గురించి శిఖా మాల్వియా పంచుకున్న ఆలోచనలు ఇక్కడ.

జోసెఫ్ కాన్‍రాడ్ రాసిన “The Heart of Darkness”కు కొత్త illustrations ఇక్కడ చూడచ్చు. Harry Potter seriesకి కొత్త చిత్రాల విశేషాలు ఇక్కడ.

అమెరికన్లు అత్యధికంగా నచ్చని ఒకే ఒక్క ఆంగ్ల పదమేంటి? ఇక్కడ తెల్సుకోండి.

పుస్తక పరిచయాలు / సమీక్షలు:

కొత్త క్రికెటర్ Unmukt Chand రాసిన పుస్తక సమీక్ష ఇక్కడ.

2011లో భారత క్రికెట్ జట్టు గెలిచిన ప్రపంచ కప్ విశేషలు మళ్ళీ కొత్తగా, “Triumph in Mumbai” పుస్తకంలో. సమీక్ష ఇక్కడ.

గద్ధాఫి గురించిన పుస్తకం “Gaddafi’s Harem: The Story of a Young Woman and the Abuses of Power in Libya“పై సమీక్ష ఇక్కడ.

బ్రిటిష్ పరిపాలిస్తుండగా, వారి స్త్రీలు జీవనవిధానం భారతదేశంలో ఎలా ఉండేదో చెప్పడానికి ప్రయత్నించిన పుస్తకం “The Incumberances” పుస్తక సమీక్ష ఇక్కడ.

Doctor Who: 11 Doctors, 11 Stories by Various Authors – review

Killing Jesus: A History by Bill O’Reilly and Martin Dugard – review

Undisputed Truth: My Autobiography by Mike Tyson – review

Breakfast with Lucian: A Portrait of the Artist, by Geordie Greig – review

Sir Thomas Browne: A Life by Reid Barbour – review

Eric Ravilious: Artist and Designer by Alan Powers – review

Life at the Speed of Light by J Craig Venter – review

Richard Hoggart: Virtue and Reward by Fred Inglis – review

The Dogs of Littlefield by Suzanne Berne – review

 జాబితాలు:

మన దేశంలో విడుదలైన కొత్త పుస్తకాల జాబితా ఇక్కడ.

ముగ్గురు ఎడిటర్లకు 2013లో నచ్చిన పుస్తకాల చిట్టా ఇక్కడ.

 అపరిచితులతో పుస్తకాల గురించి మాట్లాడడానికి కొన్ని అనువైన ప్రదేశాల జాబితా ఇక్కడ.

Best African fiction of 2013

In Search Of Identity: Three Of 2013’s Best Translated Novels

Best of the Year in Science Fiction Fantasy … plus Horror

TQC Favorite Reads of 2013: Morten Høi Jensen

మరణాలు:

తమిళ రచయిత స్వామినాథ ఆత్రేయన్ మరణ వార్త ఇక్కడ.

Ned Vizzini, Author of Teenage Novels, Dies at 32

Hugh Nissenson, Novelist, Dies at 80

వెబ్‍సైట్లు:

The Dictionary of American Regional English is an epic compendium that’s been in the works since 1965. Now, it’s done and all 60,000 words are available on a great interactive site.  (Courtesy: Paris Review)

రచయితల ఇంటి కలను నెరవేర్చే ఆసక్తికరమైన విధానం – ఈ వైబ్‍సైట్ లో.

You Might Also Like

One Comment

  1. kameswari yaddanapudi

    You are proving that Pustakam.net is true lover of books. Congrats and thanks

Leave a Reply