పుస్తకం
All about booksపుస్తకంప్లస్

December 9, 2013

వీక్షణం-61

తెలుగు అంతర్జాలం
“మనిషైనా, వస్తువైనా, సాహిత్యమైనా పబ్లిసిటీ లేకుంటే మాయమైపోవడం ఖాయం.” అంటున్న బిక్కి కృష్ణ వ్యాసం, “సాహిత్యానికే కాదు… దేనికైనా ప్రచారమే ప్రాణం” – వేదుల సత్యనారాయణ వ్యాసం, “గురజాడ ఉన్న ఇంటిని పట్టించుకోండి” – వేదగిరి రాంబాబు వ్యాసం, “రచనల ప్రభావం – మరో కోణం!” – ద్వా.నా.శాస్త్రి వ్యాసం, “నా‌ పోలీస్ స్టేషన్” పుస్తకపరిచయం, సి.ఎస్.రావు కథల గురించి విశ్లేషణ, ఇతర కొత్తపుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

కవి సతీష్ చందర్ తో ఇంటర్వ్యూ, “నిరంకుశత్వాన్ని నెత్తికెత్తుకోడం బహుజనవాదం కాదు” –వేల్పుల నారాయణ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“శ్రమైక జీవుల ఉల్లాస గీతాలు” – డాక్టర్ సందినేని రవీందర్ వ్యాసం, బోయ జంగయ్య నవల “జగడం” గురించి డాక్టర్ ఎన్.కె.మద్దిలేటి వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

సమాజ పరిణామ వెలుగుతో సాహిత్యంలో మార్పులు” – సూర్య పత్రికలో వచ్చిన వ్యాసం.

రష్యన్‌ సాహిత్య పితామహుడు పుష్కిన్‌“, “రచయిత ఎలా ఉండాలి?” వ్యాసాలు, 150 ఏళ్ళ గురజాడ సిరిస్ లో మరో వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“దాలప్ప తీర్థం” కథలపై నరేశ్ నున్నా వ్యాసం సారంగ వారపత్రిక తాజా సంచికలో వచ్చింది.

మాలిక పత్రిక తాజాసంచికలోని పుస్తక సంబంధిత వ్యాసాల కోసం వారి సంపాదకీయం చూడండి.

కినిగె.కాం వారి సాహితీ పత్రిక ఈవారంలో మొదలైంది.

ప్రకృతి గేయాల్లో తల్లిని ఆత్మీకరించుకున్న సుద్దాల అశోక్‌తేజ“, “శరత్‌ ‘బిందుగారబ్బాయి’ నవలలో ‘మాతృహృదయం’” వ్యాసాలు భూమిక పత్రికలో వచ్చాయి.

కాలుతున్న పూలతోట – నవలా నేపథ్యం” సలీం వ్యాసం విహంగ పత్రికలో వచ్చింది.

కాలువ మల్లయ్య కథాసంపుటి “నేలతల్లి” పై సుధామ వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Words without borders వారి‌ డిసెంబర్ సంచిక సంపాదకీయం ఇక్కడ.


National Poetry Series, a Promoter of Poetry in Print, Faces a Shortfall

Samuel R. Delany named science fiction and fantasy Grand Master

Is Junot Diaz Dominican Enough? Writers Question His Loyalty And Think He’s ‘Offensive’

Rare Books Vanish, With a Librarian in the Plot

JD Salinger: Three Stories – review

Literature and Bureaucracy – Tim Parks.

Rare Biblical Texts From Bodleian and Vatican Libraries Digitized

“In these days of shrinking shelf space, Shabir Musthafa’s e-library of books in regional languages, Mera Library, has set the trend.” వార్త ఇక్కడ.

Manasollasa is arguably the oldest Indian encyclopaedia

His diverse experiences – from banker to farmer – have shaped the writer in A. Sethumadhavan

Arnon Grunberg Is Writing While Connected to Electrodes

జాబితాలు

Best Books of the Month: Editors’ Picks for December

Best Books of 2013: Business & Investing

The 10 Best Books of 2013 – NYTimes List

The best children’s literature of 2013

The best sports books of 2013

The best nature books of 2013

The best crime and thrillers of 2013

ఇంటర్వ్యూలు
An interview with Joanna Kavenna, who is on Granta’s list of Best of Young British Novelists 2013

Reza Aslan talks about the writing of his best-selling book Zealot.

“Lakshmi Holmström, whose translations introduced distinct Tamil authors to readers of English, talks about finding the ‘right pitch’ of a book.” – వివరాలు ఇక్కడ.

మరణాలు
“André Schiffrin, founder of the New Press and former editor-in-chief of Pantheon Books, died yesterday in Paris.” వివరాలు ఇక్కడ.

Peter Kaplan, Editor of New York Observer, Dies at 59

పుస్తక పరిచయాలు
*‌ The Art of Lying Down by Bernd Brunner
* A Cargo of Parrots, by R. Hernekin Baptist
* Meena Kumari — The Classic Biography by Vinod Mehta
* The Testament of Mary; Colm Toibin
* The Breath of Night ~ Michael Arditti
* The Library: A World History by James WP Campbell and Will Pryce
* Out of Time: The Pleasures and the Perils of Ageing, by Lynne Segal
* World Cities, City Worlds by William Solesbury

ఇతరాలు
వాకిలి పత్రిక తాజా సంచిక ఇక్కడ.
కౌముది పత్రిక తాజా సంచిక ఇక్కడ.
Paris Review వారి Winter Issue వివరాలు ఇక్కడ.About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1