ఇండియా తెలుగు పుస్తక సమాఖ్య -2013

ఇండియా తెలుగు పుస్తక సమాఖ్య -2013
(భారత దేశ నివాసులకు మాత్రమే)
2-1-527/5 Nallakunta, Opposite vegetable market lane, Hyderabad 5000044
Phone: 92465 77745, E-mail: ramarajuvamsee@yahoo.co.in
USA Contact: Vanguri Chitten Raju, Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
——————————————————————————————-
(వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి విభాగం)

భారత దేశంలో ఎక్కడ నివసిస్తున్నా, మంచి తెలుగు పుస్తకాలు చదవాలనే అభిలాష ఉన్న పాఠకులకు శ్రమ లేకుండా వారి ఇంటికే పుస్తకాలు పంపించి తెలుగు పఠనాసక్తిని పెంపొందించడమే “ఇండియా తెలుగు పుస్తక సమాఖ్య” ప్రధాన లక్ష్యం. ఈ వెసులుబాటు సభ్యత్వ రుసుము చెల్ల్లించిన వార్షిక సభ్యులకు మాత్రమే పరిమితం. కేవలం పుస్తక ప్రచురణ, పంపిణీ ఖర్చుల నిమిత్తమే మీ సంవత్సర రుసుము వెచ్చించబడుతుంది. తెలుగు రచయితలూ, సాహితీ వేత్తలూ, తెలుగు భాష మరియు సాహిత్యాభిమానులూ వార్షిక సభ్యులుగా చేరి మంచి తెలుగు పుస్తకాలు ఇంటికే తెప్పించుకుని, చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాం. 1994 నుంచి ఉత్తర అమెరికాలోనూ, 2006 నుంచీ ఆంధ్ర ప్రదేశ్ లోనూ లాభాపేక్ష లేని వంగూరి ఫౌండేషన్ ఆప్ అమెరికా వారి సాహిత్య సేవ లో ఈ పుస్తక సమాఖ్య ద్వారా ప్రయోగం ఇది రెండో సారి.

2013 సంవత్సరానికి వార్షిక సభ్యత్వం: Rs. 1,116. మాత్రమే. Last Date to Join: December 31, 2013.

Membership Benefits -2013:
(కేవలం 100 మందికి మాత్రమే ఈ సంవత్సర సభ్యత్వం అందుబాటు లో ఉంటుంది)
రూ. 1116 చెల్లించి “ఇండియా తెలుగు పుస్తక సమాఖ్య”- 2013 లో సభ్యులుగా చేరిన వారందరికీ కనీసం రూ. 2,000 విలువ చేసే ఈ క్రింది పుస్తకాలు పంపించబడతాయి. పోస్ట్ ఖర్చులు మావే. (సుమారు రూ, 200)

1. “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన 116 అమెరికామెడీ కథలు”
(“అమెరికా హాస్య బ్రహ్మ“గా పేరొందిన వంగూరి చిట్టెన్ రాజు విరచిత అలనాటి, ఈనాటి పునర్ముద్రిత, అముద్రిత సమగ్ర హాస్య కథా సంకలనం, బాపు గారి ముఖ చిత్రంతో, “గట్టి అట్ట” తో, సుమారు 500 పేజీలు. విడి ప్రతి : రూ. 900, (2013 ప్రచురణ.)

2. “విదేశీ కోడలు”- అమెరికా రచయిత్రి, సుప్రసిద్ద నర్తకి శ్రీమతి కోసూరి ఉమా భారతి తొలి సారిగా రచించిన ఆసక్తికరమైన 12 కథల సంపుటి . విడి ప్రతి: RS. 150. 2013 ప్రచురణ

3. “అవంతీ కళ్యాణం” – అమెరికా నేపధ్యంలో శ్రీమతి లలిత రామ్ (దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కుమారులు బుజ్జాయి గారి కుమార్తె, పోర్ట్ లాండ్ అమెరికా నివాసి) గారి తొలి సాంఘిక నవల, 260 పేజీలు, విడి ప్రతి రూ. 250) 2013 ప్రచురణ.

4. “మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సదస్సు” సభా విశేష సంచిక. సెప్టెంబర్ 29-నుండి అక్టోబర్ 5, 2013 వరకూ వారం రోజులు దిగ్విజయంగా జరిగిన ఈ సాహితీ సదస్సులో 15-35 వయో పరిమితి గల సుమారు 150 మంది యువతీ యువకులు చదివిన కవితలు, వ్యాసాల సంకలనం. సుమారు 200 పేజీలు. వెల: రూ. 250. 2013 ప్రచురణ.

5. బాలి కార్టూనులు: వెల రూ. 150

6. “గతానికి స్వాగతం” – “కళాప్రపూర్ణ “ డా. అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారి జీవితానుభవాలు. (రూ. 150)

7. “శ్యామ్ యానా “ – మెడికో శ్యాం కథల సంపుటి (రూ.150)

(in case we run out of stock, we will substitute some of the books with another book of same or higher value)

How to be a Member of India Telugu Pustaka Samakhya-2013
(Membership limited to only 100 persons)
Last Date to Join: December 31, 2013.

BY CHECK or DRAFT: Please mail Annual Membership – 2013 fee of Rs.1,116 by check or draft to Vanguri Foundation of America, 2-1-527/5 Nallakunta, Opposite vegetable market lane, Hyderabad 5000044, A.P.

Minimum Information required for enrollment.

·Your Name & Postal address in India for us to send the books.
·E-mail and phone number, if available.

For More details, please contact:

Dr. Tenneti Sudha Devi
Cell Phone: 9246577745
E-mail: ramarajuvamseee@yahoo.co.in

Vanguri Chitten Raju (Houston, Texas)
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com

You Might Also Like

One Comment

  1. Venkateswararao

    What about others? I mean people interested but residing abroad temporarily

Leave a Reply