విశ్వనాథ జయంత్యుత్సవములు-ఆహ్వానం

రేపు విశ్వనాథ జయంతి సందర్భంగా “భారతీ భూమిక” సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రారంభం, “విశ్వనాథ వాఙ్మయి” పురస్కార ప్రదానం జరుగనున్నాయి. వాటికి సంబంధించిన ఆహ్వానం ఇది.

సభాద్యక్షులు: ఆచార్య. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు
ముఖ్య అతిథి: ఆచార్య. ఎల్లూరి శివారెడ్డి గారు
పురస్కార గ్రహీత: టి. శ్రివల్లీ రాధిక

వేదిక: సిటీ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి, హైదరాబాద్
తేదీ: సెప్టెంబర్ 10, 2013
సమయం: సాయంత్రం 5:30

You Might Also Like

One Comment

  1. విశ్వనాథ జయంత్యుత్సవములు-ఆహ్వానం | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ రేపు విశ్వనాథ జయంతి సందర్భంగా […]

Leave a Reply