వీక్షణం-47

తెలుగు అంతర్జాలం
“కవిత్వానికి ఆవల నిలిచేవాడు కవి కాలేడు”- జయధీర్ తిరుమలరావు వ్యాసం, “తెలుగు దళపతుల శక్తి కూడదీసి…” – డా. జి.బి.రామకృష్ణశాస్త్రి వ్యాసం – ఆంధ్రభూమి “సాహితి” పేజీలో వచ్చాయి. ఇటీవలికాలంలో వచ్చిన పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు “అక్షర” పేజీలో చూడవచ్చు.

గిడుగు రామమూర్తి పంతులు 150వ జయంతి సందర్భంగా “గిడుగు వదిలివెళ్ళిన భాషోద్యమ కర్తవ్యాలు” – ప్రజాసాహితి నాగరాజు వ్యాసం, కళాతపస్వి కాపు రాజయ్య – శ్రీపతి వ్యాసం ఆంధ్రజ్యోతి “వివిధ”లో వచ్చాయి.

“తెలుగువానరి వెలుగుదారి గిడుగు”- బెందాళం కృష్ణారావు వ్యాసం, అర్థవంతంగా,ఆకర్షణీయంగా ‘దమ్మపదం’ – డి.హనుమంతరావు వ్యాసం, “కాంతి వలయం ‘కరీమున్'”-పి.సత్యవతి వ్యాసం – ప్రజాశక్తి సవ్వడి విశేషాలు.

“కల’కాలమిస్టు’ మాలతీచందూర్‌” – డాక్టర్ రామసూరి వ్యాసం, “‘ఓవర్‌కోటు’లో గోగొల్‌”- ఎన్.వి.యస్.నాగభూషణం వ్యాసం– విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

జేంస్ హాడ్లీ చేస్ గురించి పరిచయ వ్యాసం, “మా కథలు 2012” పుస్తకావిష్కరణ సభ విశేషాలు నవ్య వారపత్రిక విశేషాలు.

“నిదురించే తోటలోకి ఒక సూఫీ కెరటం!” ఒక మలయాళ నవల గురించి కల్పన రెంటాల వ్యాసం, పూడూరి రాజిరెడ్డి పుస్తకం “పలకా-పెన్సిల్”కు ముందుమాట, “రెప్పల వంతెన” కవిత్వంపై వాసుదేవ్ వ్యాసం, ““మాలతమ్మా.. మళ్ళీ ఎప్పుడు కలిసేదీ…?”” –భువనచంద్ర వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

మాలతి చందూర్ గారితో తన పరిచయం గురించి అనిల్ అట్లూరి వ్యాసం ఇక్కడ.

“తెలుగు ప్రమదల హృదయ నేత్రి – మాలతీ చందూర్” రెంటాల జయదేవ వ్యాసం ఇక్కడ. ““విశ్వ విజ్ఞాన విదుషి“ మాలతీ చందూర్” -హేమలత పుట్ల వ్యాసం ఇక్కడ.

మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల “బ్లఫ్ మాస్టర్” పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

“కొన్ని త్రిపుర సందర్భాల్లో” – బండ్లమూడి స్వాతికుమారి వ్యాసం, “స్వప్నలోకచిత్రకారుడు మచాడో” వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసం, “బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ” వ్యాసాలు ఈమాట తాజా సంచికలో ముఖ్యాంశాలు.

ఆంగ్ల అంతర్జాలం

“New-age writers talk to Anusha Parthasarathy about the need to retell ancient mythology with relatable characters for today’s readers.” -వివరాలు ఇక్కడ.

Shane Salerno Talks About Chasing the Elusive J.D. Salinger

Seamus Heaney’s ‘Journey Into the Wideness of Language’

Agnes Repplier గురించి ఒక వ్యాసం Neglected Books వెబ్సైటులో ఇక్కడ.

Japanese crime syndicate publishes magazine

A Letter to a Young Poet: On Tomasz Różycki

My Shadow Library: A Chinese Author on Book Piracy

Film on Salinger Claims More Books Are Coming

Library Book Returned To Michigan School From Dubai By Alumna Cyntha Gonzalez 33 Years Late

Nuyorican Poets Cafe celebrates its 40th anniversary

జాబితాలు
Thrillers – review roundup

Graphic Novel Friday: What I Read Over Summer Vacation

list of 20 books readers leave at hotels as a favour to others

Here are excerpts of the five most popular ‘real person fiction’ (RPF) subjects on the fan fiction site Wattpad.com”

Elmore Leonard Wrote Great Opening Lines. Here Are All Of Them.

ఇంటర్వ్యూలు
“Former civil servant Uday Sahay tells about his coffee table book on the Raj Bhavan of Arunachal Pradesh”- వివరాలు ఇక్కడ.

“As seasoned actor Jayant Kripalani brings his childhood heroes between covers, he tells that he swears by his conviction “- వివరాలు ఇక్కడ.

మరణాలు
Seamus Heaney, Irish Poet of Soil and Strife, Dies at 74. London Review of Books (LRB) బ్లాగులో ఒక నివాళి ఇక్కడ.

Sławomir Mrożek, 1930–2013

పుస్తకపరిచయాలు
* No Place to Call Home by Katharine Quarmby
* Search Party: stories of rescue
* Inventing the Enemy: Essays on Everything by Umberto Eco
* Manoj and Babli: A hate story by Chander Suta Dogra
* My Journey: A.P.J.Abdul Kalam
* The great tamasha: Cricket, corruption and the turbulent rise of modern India by James Astill
* Bungee Cord Hair by Ching Yeung Russell
* Pure Vegetarian by Prema Srinivasan
* Seven elements That Have Changed The World by John Brownie
* The pity of partition by Ayesha Jalal
* The Ancient Greek Hero in 24 Hours by Gregory Nagy
* The Great Indian Phone Book. How the cheap cell phone. Changes Business, Politics and Daily Life – by Assa Doron and Robin Jeffrey.
* Lost Worlds By Andrew Lane
* Little Indians– Pika Nani
* Life Lessons from… Bergson, Byron, Freud, Hobbes, Kierkegaard, Nietzsche

ఇతరాలు
విహంగ మాసపత్రిక సెప్టెంబర్ సంచికలోని సాహితీ వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

The Hargeisa International Book fair in pictures

కౌముది పత్రిక సెప్టెంబర్ సంచికలోని సాహితీ వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

The Hindu Literary Review

వాకిలి పత్రిక సెప్టెంబర్ సంచిక ఇక్కడ.

You Might Also Like

Leave a Reply