వీక్షణం-46

తెలుగు అంతర్జాలం

“అటకెక్కబోతున్న పఠనా సాహిత్యం”- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, “భాషా సాహిత్యాలు.. సామాజిక సంఘటితాలు”-భమిడిపాటి గౌరీశంకర్ వ్యాసం ఆంధ్రభూమి “సాహితి” శీర్షికలో వచ్చాయి.

ఇన్నాళ్ళూ అలభ్యంగా ఉన్న రెండు తొలితరం తెలుగు కథలు ఇప్పుడు లభ్యమయ్యాయంటూ, ఆ కథలగురించి పరిచయం చేస్తూ షేఖ్ మహబూబ్ బాషా రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చింది.

“ఆంగ్ల పత్రికల ‘పాంతీయ’దృష్టి” – నాగసూరి వేణుగోపాల్ వ్యాసం ప్రజాశక్తి “సవ్వడి”లో వచ్చింది.

“అమృతం సేవించిన తొలి కవి ‘తిలక్‌'” –అడపా రామకృష్ణ వ్యాసం, “వ్యావహారిక భాషోద్యమ పిడుగు – గిడుగు” – పొందరి లక్ష్మణరావు వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“And there were none” అగాథా క్రిస్టీ నవల పరిచయం, డాక్టర్ లంకా శివరామప్రసాద్ అనువదించిన ఐదు కొత్త పుస్తకాల సంక్షిప్త సమీక్షలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.

ప్రముఖ రచయిత్రి మాలతి చందూర్ గతవారంలో మరణించారు. ఆవిడకు గోపరాజు నారాయణరావు గారి నివాళి ఇక్కడ, “మనసులోమాట” బ్లాగులో వ్యాసం ఇక్కడ. ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యాసం ఇక్కడ. ఆవిడ గురించి అఫ్సర్ గారి వ్యాసం, వోల్గా గారి వ్యాసం, గౌరి కృపానందన్ గారి వ్యాసం సారంగ పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

శబ్దాల చుట్టూ రూపు కట్టిన అనుభవం “దూప” – ఎం.నారాయణ శర్మ వ్యాసం, “బియాండ్ కాఫీ” – ఖదీర్ బాబు కథలపై జి.ఎస్.రామ్మోహన్ వ్యాసం – సారంగ పత్రిక తాజా సంచిక విశేషాలు.

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: “నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం” : డా. గోపీనాథ్ పుస్తకం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Doordarshan to launch book-based show ‘Kitaabnama’

Failed in my dream of becoming pilot: Abdul Kalam in new book

A painter who scripted 50-plus children’s books

Children’s book council of Australia వారు ప్రకటించే Book of the year 2013 అవార్డు గ్రహీతల వివరాలు ఇక్కడ.

“At the bookstore, it’s easy to confuse the kids section for the nature section. Why are so many children’s books about animals?” – వ్యాసం ఇక్కడ.

Gay History Book In Russia Sparks Controversy As Saratov Official Calls For Its Removal From Stores

The next Rowling? ‘Bone Season’ author, 21, on surprise success

J. F. Powers and Elmore Leonard

Vladimir Nabokov Creates a Hand-Drawn Map of James Joyce’s Ulysses

Nick Carraway’s fiction

Film on J. D. Salinger Claims More Books Coming

జాబితాలు
The Writing Tools of 20 Famous Authors

ఇంటర్వ్యూలు
Amazon Asks: Samantha Shannon, Author of “The Bone Season”

మరణాలు

John Hollander, Poet at Ease With Intellectualism and Wit, Dies at 83

“Albert Murray, an essayist, critic and novelist who influenced the national discussion about race by challenging black separatism, insisting that the black experience was essential to American culture and inextricably tied to it, died on Sunday at his home in Harlem. He was 97.” – వివరాలు ఇక్కడ.

Penelope Casas, Spanish Food Author, Dies at 70

ప్రముఖ నవలా రచయిత Elmore Leonard మరణించారు. ఆయనకి న్యూ యార్క్ టైంస్ వారి నివాళి, ప్యారిస్ రివ్యూ వారి నివాళి, అమేజాన్ వారి వ్యాసం.

పుస్తకపరిచయాలు
* Familiar by J.Robert Lennon
* Crime of Privilege by Walter Walker
* Madras-Chennai — A 400-year Record of the First City of Modern India: Services, Education and The Economy. Edited by S. Muthiah
* Delhi by Heart: Impressions of a Pakistani Traveler, by Raza Rumi
* A Short biography of Patna – Amitava Kumar
* Sunwise Turn: A Human Comedy of Bookselling, by Madge Jemison
* Manson: The Life and Times of Charles Manson by Jeff Guinn
* A Plot Against Living: J.F. Powers’s ‘Suitable Accommodations
* “India Since 1947: Looking Back at a Modern Nation”, Edited by Atul Kumar Thakur
* Soldiers of Ares – Giorgio Groom
* The Sports Gene: What Makes the Perfect Athlete by David Epstein
* A Curse on Dostoevsky by Atiq Rahimi

ఇతరాలు
* ఈ ఏటి Delhi Book Fair మొదలైంది. వివరాలు వారి వెబ్సైటులో చూడండి.

You Might Also Like

Leave a Reply