వీక్షణం – 44

తెలుగు అంతర్జాలం

అధోజగతి జీవనగీతిని వినిపించిన రావిశాస్త్రి“, “బాలకథా సాహిత్యం…. మేధో వికాసానికి తొలి మెట్టు“, “స్త్రీలను వ్యర్థులుగా నిరూపించడమే స్త్రీవాదమా!” – వ్యాసాలు ఆంధ్రభూమిలో వచ్చాయి. కొన్ని కొత్తపుస్తకాల పరిచయాలు “అక్షర” శీర్షికలో చూడవచ్చు.

‘మల్లెపూదండ’కు వందేళ్ళు – డాక్టర్ మన్నవ భాస్కర నాయుడు వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

దశదిశలా పిక్కటిల్లిన ధిక్కార స్వరం భారతీయ దళిత కవిత్వం” – వ్యాసం ప్రజాశక్తి లో వచ్చింది.

తెలుగు,హిందీ సాహిత్యాలలో బహుజనుల గుండే డప్పు“, “వాడుకలోనే వేడుక ప్రజల నాలుకకు పట్టం” – వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.

సాహిత్యం-బుద్ధ బోధనల ప్రభావం“, “సాహిత్య కర్తవ్యం” వ్యాసాలు విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

అంపశయ్య నవీన్ తో ఇంటర్వ్యూ, తస్లీమా నశ్రీన్ గురించి వ్యాసం, “జిగర్” పుస్తక పరిచయం – సారంగ వారపత్రిక విశేషాలు.

ఆంగ్ల నిఘంటువు గురించి వ్యాసం, కొత్తపుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.

“లిపి తడిసిన తరుణం” కవిత్వం గురించి సుధామ గారి బ్లాగులో ఇక్కడ.

“An Autobiography of an ex-Colored Man” పుస్తకంపై నిడదవోలు మాలతి గారి బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

ట్రాజెడి క్వీన్ మీనా కుమారి బయోగ్రఫీ 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రచురితమయ్యింది. ఆ పుస్తకంలో ఒక చాప్టర్ ఇక్కడ చదవచ్చు.

నవలలను ఆర్కిటెక్చర్ తో పోల్చే వినూత్న ప్రయత్నం ఇక్కడ.

Graduation Speech by George Saunders to Become a Book

“A short story by the 17-year-old Stieg Larsson will be published in English for the first time next year, possibly enticing fans of the best-selling Millennium trilogy that was released after Mr. Larsson’s death in 2004.” – వివరాలు ఇక్కడ.

Children’s books: whose pick?

Gitanjali released in 14 languages

“Asking We Walk: The South As New Political Imaginary, edited by Corinne Kumar is a collection of essays that critique the Euro-centric Western civilization” – వివరాలు ఇక్కడ.

“Nikhat Sattar, a company executive from Karachi, nostalgically remembers the children’s Urdu monthly Khilauna from Delhi that enthralled children and adults in the age group of eight to 80 years old in India and Pakistan from 1943 to 1984. Till date, Nikhat preserves the copies of the magazine between 1944 and 1950.” – వివరాలు ఇక్కడ.

On losing an old friend and rediscovering his very old books

“But for booklovers across the Kathmandu Valley, this was a tragedy of Alexandrian proportions: tens of thousands of books on literally every subject in the cosmos lay scattered in a sodden heap outside the eviscerated husk of Pilgrims Book House.” – వివరాలు ఇక్కడ.

Scholastic Book Club Relaunched

A Library Where the Hush Is Over Its Very Existence

How Often Cities Appear in Books From the Past 200 Years, Visualized

Tucked among an established neighborhood near Sawdust Road, Jay Rohfritch’s Good Books in the Woods has a collection of 55,000 used books for sale, ranging from a 25-cent children’s book to a $3,900 signed first edition of Ken Kesey’s “One Flew Over the Cuckoo’s Nest.” – details here.

జాబితాలు

9 Popular Yet Terrible Kids Books

ఇంటర్వ్యూలు

రచయిత్రి అంజుం హసన్ తో “ది హిందూ” వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

Imaginary Extensions: A Conversation with Caleb Crain

మరణాలు
Texas writer John Graves dies at 92

పుస్తక పరిచయాలు
* High Price: Drugs, Neuroscience, and Discovering Myself by Carl Hart
* Sisterland by Curtis Sittenfeld
* Black Milk: On Motherhood and Writing by Elif Shafak
* Silent Witnesses: A History of Forensic Science by Nigel McCrery
* Nigeria: Soldiers of Fortune
* 100 Science Fiction Films by Barry Keith Grant
* Children, Women, Men (a novel) and Waves (short stories) by Sundara Ramaswamy.
* Turn Around Bright Eyes: The Rituals of Love and Karaoke
* Cannonball – Joseph McElroy
* The Bee Master – Lata Mani
* Fractured Times: Culture and Society in the Twentieth Century by Eric Hobsbawm
* The Memoirs of an Unrepentant Civil Servant by Robin Gupta
* Magadh – Shrikanth Varma (translated by Rahul Soni)
* The Illusion of Separateness by Simon Van Booy
* Multiples: 12 Stories in 18 Languages by 61 Authors, edited by Adam Thirlwell
* The Trip to Echo Spring: Why Writers Drink by Olivia Laing

ఇతరాలు
* 13 Bookish TV Characters (VIDEO)

You Might Also Like

Leave a Reply