బాలబంధు బి.వి.నరసింహారావు సంపూర్ణ రచనల పుస్తకావిష్కరణ సభ ఆహ్వానం.

బాలబంధు బి.వి.నరసింహారావు సంపూర్ణ రచనల సంకలనాల పుస్తకావిష్క్రరణ సభ గురువారం ఆగష్టు 15, 2013న విజయవాడ సిద్ధార్థనగర్ లో జరగబోతుంది. వివరాలకు జతపరచిన పీ.డి.ఎఫ్ ను చూడగలరు. (BV-Invitation)

బాలబంధు బి.వి.నరసింహారావుగారి గురించిన వ్యాసం కౌముదిలో చదవండి ఇక్కడ.

 

You Might Also Like

Leave a Reply