కొండపల్లి శేషగిరిరావు స్మారక సభ – ఆహ్వానం

డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు స్మారక సభ, అక్కడ జరుగనున్న Kakatiya Sculpture -A sketch book by Seshagiri Rao పుస్తకావిష్కరణ కు సంబంధించిన వివరాలివి:

తేదీ: 26 జులై 2013
సమయం: సాయంత్రం ఆరు గంటలకు
వేదిక: దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబద్

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply