I.ASIMOV అమెరికాలో అనమెరికనుడు

రాసిన వారు: చావాకిరణ్
*************

iasimovరష్యాలో 1920 లో జన్మించి, తల్లిదండ్రులతో పాటు మూడేళ్లప్పుడు అమెరికాకి వలస వెళ్లి అక్కడే చదివి, ప్రొఫెసర్ గా పనిచేసి ఇంకా గొప్ప రచయిత, సైంటిఫిక్‌ ఫిక్షన్ పితామహుడిగా పేర్గాంచినవాడు, 500 పైగా పుస్తకాలు వ్రాసిన వాడు అసిమోవ్. ఇతని ఆత్మకథల్లో మూడోది చివరది ఈ I.ASIMOV పుస్తకం.
ఈ పుస్తకం చదవదగ్గది, రచయిత కావాలి అనుకునే వారు తప్పనిసరిగా చదవదగ్గ పుస్తకం. బాల్యం నుండి వృద్దాప్యం వరకు వివిధ సంఘటనలు, సంస్థలు, వ్యక్తులు, విషయాల గురించి అసిమోవ్ అధ్యాయాల వారీగా వ్రాశాడు.
ఈ పుస్తకం చదివేటప్పుడు నేను అండర్ లైన్ చేసుకున్న కొన్ని పంక్తులు. (తెలుగులో సేత నేను )

  • సరియైన సమయంలో సరియైన స్థలంలో ఉండటం చాలా ముఖ్యమైన విషయం.
  • Well Saying so doesn’t make it so, and if I had truly wanted to compete, truly felt that I had to get higher marks, I would have swotted away – but I refused. I decided I didn’t have to because I needed no record marks to prove to myself that I was remarkable. My enjoyment in being me wasn’t affected. After all, I wasn’t just a student; I was a writer.
  • నేను నిజ్జంగా మార్కులే కావాలనుకుంటే ఏదో రకంగా తెచ్చుకునే వాన్ని, కానీ నేను అలా అనుకోలేదు. మార్కులు మాత్రమే నిజమైన కొలమానం అని నేను అనుకోలేదు. నేను తెలివి గల వాన్ని అని నాకు తెలుసు. నేను నేనుగా ఉంటంలోని ఆనందాన్నుండి దూరమవ్వదల్చుకోలేదు. అదియునూకాక నేను ఒక విద్యార్థినే కాదు, ఒ రచయితని కూడా.

రచయితలు ఎందుకు తాగుబోతులవ్వుతారనే విషయంపై అసిమోవ్ ఏమంటున్నాడో చదవండి.

It does raise the question, though, as to whether alcoholism is an occupational hazard for writers. I have heard this seriously suggested and I think I can understand why it might be. Writing is a lonely job. Even if a writer socializes regularly, when he gets down to the real business of his life, it is he and his typewriter or word processor. No one else is or can be involved in the matter.

What’s more, a writer is notoriously insecure. Is he turning out pure junk? Even if he is popular writer who is sure of publishing whatever he writes, he might still worry about quality. It seems to me that the combination of loneliness and insecurity (plus, in some cases the inexorable pull of the deadline) makes it all too easy to seek the solace of liquor. And certainly, I know many science fiction writers who are heavy drinkers.

శృంగారం గురించి –

As the time went on, I did, of course, learn about the nature of sex. This was not from my parents, you understand. My father and mother would not have dreamed of discussion sex with me. (or I suspect , though I may be wronging them, even with each other). And I, for my part, would not have dreamed of approaching them with questions on the subject. ; Nor did I lean about sex from my reasoned source of instruction. I learned about it from the distorted and imperfect knowledge of other boys. This is the usual fate enforced upon youngsters by a society that is too prim and too hypocritical to have sex taught like any other branch of knowledge.

సైన్స్ పుస్తకాల గురించి –

One problem with a book that deals with contemporary science is that in a very few years it becomes ludicrously out of date. And the pressure to prepare a new edition starts rising.

పాలస్తీనా – ఇజ్రాయేలు దేశం గురించి –

I was right, especially when it soon turned out that the Arabs were sitting on most of the world’s oil supply, so that the nations of the world, being pro-oil of necessity, found it politic to become pro-Arab. (Had this matter of oil reserves been known earlier, I’m convinced that Israel would not have been established in the first place.)

తను పుంఖానుపుంఖాలుగా వ్రాసిన వ్రాతల గురించి కవిత –

Over a space of 40 years, I sold
An item every ten days on the average.
Over the space of the second 20 years, I sold
An item every six days on the average.
Over a space of 40 years, I published an average
Of 1,000 word a day.
Over the space of the second 20 years, I published
An average of 1,700 words a day.

అమెరికాలో అనమెరికనుడు అని ఎందుకు చెప్పుకున్నాడంటే
1.    సగటు అమెరికన్ లా కాకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడు.
2.    టెక్ సేవీ కాదు, క్యాలుక్యులేటర్ కూడా కొనలేదు. ఐబియం ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ ఓ దశాబ్దం, వర్డ్ ప్రొసెసర్ తన తరువాత జీవితం అంతా వాడాడు.
3.    ప్రయాణాలు ఇష్టం ఉండదు, తక్కువ దేశాలు తిరిగాడు, తక్కువ ఊళ్లు తిరిగాడు.
4.    హాలీవుడ్ వ్యామోహంలో చిక్కుకోకుండా జీవితాంతం దూరంగానే ఉన్నాడు.
5.    ఎట్సెట్రా
ఈ పుస్తకం ఒక పేజ్ టర్నర్ , చకచకా చదివెయ్యవచ్చు.

You Might Also Like

One Comment

  1. తాడేపల్లి

    ”అనమెరికనుడు’

    చాలా బావుంది పదకల్పన. I was really excited. ఇప్పుడు తెలుగుభాషకి అత్యవసరంగా కావాల్సింది ఇలాంటి సృజనాత్మకతే. తప్పొప్పులు తరువాత విషయం.

Leave a Reply