పుస్తకం
All about booksపుస్తకంప్లస్

July 22, 2013

వీక్షణం-41

veekshanam

తెలుగు అంతర్జాలం

“మినీ కవితలు మెరుపలు కాదు దీపాలు” – డా. రావి రంగారావు వ్యాసం, “విప్లవవాదుల్లోనూ మనుధర్మం!” – డా. జిలుకర శ్రీనివాస్ వ్యాసం, “తెలంగాణం ఆర్పరాని అంగారం” –చలసాని ప్రసాద్ వ్యాసం : ఆంధ్రజ్యోతి “వివిధ”లో వచ్చాయి.

“‘సప్తతి’లో గ్రాంథికాన్ని వెంటాడిన గిడుగు”- వేదగిరి రాంబాబు వ్యాసం, “సాహిత్యం పెంచిన మీసాలు”- కావ్యశ్రీ వ్యాసం, “పస లేని తెలుగు పరి‘శోధన’” – శ్రీభవ్య వ్యాసం : ఆంధ్రభూమిలో వచ్చాయి.

“ఒక యోధుడి మహాత్యాగం ‘రక్తాక్షరాలు'” –చెరుకూరి సత్యనారాయణ వ్యాసం ప్రజాశక్తిలో వచ్చింది.

“ఒకడు శారద” – జి.ఆర్.మహర్షి వ్యాసం, “తెలంగాణ దీపస్తంభం – రాజా బహద్ద్దూర్ కోత్వాల్ వేంకట రామారెడ్డి” పుస్తక పరిచయం, “దర్ది – షాజహానా కవిత్వం” పుస్తక పరిచయం, “ఇద్దరి మధ్య – పలమనేరు బాలాజీ కవిత్వం” పుస్తక పరిచయం, చంఘిజ్‌ఖాన్ – తెన్నేటి సూరి నవల పరిచయం – సాక్షి సాహిత్యం పేజీ విశేషాలు.

అన్ని కాలాల అన్ని వేళల ప్రగతి జాడ” – వ్యాసం సూర్యపత్రికలో వచ్చింది.

“తెలుగుకు కొత్త వన్నెలు అద్దిన విదేశీయులు” – డా. పొందరి లక్ష్మణరావు వ్యాసం, “తెలుగు కథకు ఈడొచ్చిందా?” వ్యాసం చివరి భాగం – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

“మొరుసునాడు కథలు” పై రాయదుర్గం విజయలక్ష్మి వ్యాసం, “తెలుగులో కన్నడ కథల పరిమళాలు” – శాఖమూరు రామగోపాల్ తెలుగులోకి అనువదించిన కన్నడ కథల పరిచయం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

దాసరి అమరేంద్ర రచనలగురించి, “జగన్నాథ కథచక్రాల్” పుస్తకం గురించి, మధుబాబు నవల “సాధన” గురించి పరిచయాలు కినిగె.కాం బ్లాగులో వచ్చాయి.

1948 హైదరాబాదు పతనం పుస్తకంపై ఒక పరిచయం ఈనాడు నుండి, ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

What reader species are you?

“This is a 3-D orihon, or accordion book, made by Chicago artist and teacher Tom Burtonwood, and developed for the Center for Book and Paper Arts at Columbia College.” – ఇక్కడ చూడండి.

The Name Game: J.K. Rowling and the Power of Brand

“In this second part of the article on the poetry of the north-eastern region of India, the writer looks at poetry from Nagaland, Tripura, Arunachal Pradesh, Mizoram and Meghalaya.” – వ్యాసం ఇక్కడ.

రచయిత్రి Jillian Haslam గురించి ఒక వ్యాసం ఇక్కడ.

“The new breed of writers seems to define success by the number of fans or followers they have on social networking sites. A look at some of them who have reaped the Net benefit irrespective of the quality of work” – వ్యాసం ఇక్కడ.

Man searching for ‘the meaning of life’ steals upwards of 800 books from a single store

Comprehensive history of limerick to be published.

“An exclusive collection of Twain’s pieces for The Atlantic Monthly marks the debut release in a new series featuring classic voices from the magazine.” – వివరాలు ఇక్కడ.

“Improved conditions prevail at the Delhi Public Library whose abysmal state was reported in these columns” – వ్యాసం ఇక్కడ.

The media equation: Why Barnes & Noble Is Good for Amazon

In J. K. Rowling’s ‘Cuckoo’s Calling,’ Model Dies, but Why?

Why would anyone expose J.K. Rowling’s pseudonym?

From the Brontë sisters to JK Rowling, a potted history of pen names

Kafka for kids

Tyger, tyger burning bright: William Blake’s cottage is for sale

Bookworms Have Better Brains in Old Age

The business of unsold books

The golden age of Soviet childrens art

The decline and fall of the book cover

జాబితాలు
The best books on Brazil: start your reading here

New on the rack – children’s books

Required reading for Bastille day.

Flavorwire Exclusive: Authors Write About Their Favorite Streets in Literature

Take your poet to work day

4 Worst Pieces Of Advice For Young Writers

Science fiction roundup

ఇంటర్వ్యూలు
The City and the Writer: In Madrid with Patricio Pron

The Time of the Preacher: A Q&A with “Pilgrim’s Wilderness” Author Tom Kizzia

A chat with Lotta Lyssarides of the children’s book publisher Alfabeta

Interview with László Krasznahorkai (Hungarian author)

మరణాలు
Barbara Robinson, Children’s Book Author, Dies at 85

Marc Simont, Classic Children’s Book Illustrator, Dies at 97

Lindy Hess, Matchmaker to Publishers and Their Staff, Dies at 63

పుస్తక పరిచయాలు
* Lyrical Ballads by William Wordsworth and ST Coleridge, edited by Fiona Stafford
* Paralysed with Fear: The Story of Polio by Gareth Williams
* Everyday Gods: On Jacques Rancière’s “Aisthesis”
* Translation as a Touchstone Raji Narasimhan
* The Hungry Ghosts by Shyam Selvadurai
* The Authors XI: A Season of English Cricket from Hackney to Hambledon by The Authors Cricket Club
* 1913: The Year Before the Storm by Florian Illies

ఇతరాలు
The Malcolm Gladwell book generatorAbout the Author(s)


One Comment  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
veekshanam

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 
veekshanam

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 
veekshanam

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 
veekshanam

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 
veekshanam

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 
veekshanam

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1