సంజీవదేవ్ శతజయంతి సభ-ఆహ్వానం

సంజీవ దేవ్ శతజయంతి సభ వివరాలు:

తేదీ: 21 జులై 2013, ఆదివారం
సమయం: ఉదయం 10:30 గంటలకు
వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, ఇందిరాపార్క్ దగ్గర, హైదరాబాద్.

ఈ సభలో సంజీవదేవ్ ఇంటర్వ్యూ గల డీవీడీ ప్రదర్శన, “సంజీవదేవ్ జీవనరాగం” (అనుసృజన) అన్న రావెల సాంబశివరావు పుస్తకావిష్కరణ ఉంటుంది.

మరిన్ని వివరాలకి ఆహ్వానపత్రం చూడగలరు.

You Might Also Like

One Comment

  1. తమ్మినేని యదుకుల భూషణ్

    సంజీవ దేవ్ గారు వందేళ్ళు బ్రతుకుతారు అని అనుకునే వాణ్ని , నేను కలిసే నాటికే ఆయనకు 75 ఏళ్ళు , కానీ అలా కనిపించే వారు కాదు.
    తుమ్మపూడి ఎంతటి ప్రశాంతమైన పల్లెటూరు ,నేను వారింట్లో అడుగు పెట్టిన క్షణం మరచిపోలేను .సాయంత్రం పక్షుల కిలకిలా రవాల మధ్య
    ఒక శాంత గంభీర మూర్తి మౌన ముద్రలో దర్శన మిచ్చారు , అప్పటికి ఆయన ఆత్మ కథ తెగిన జ్ఞాపకాలు ముగించి ఎక్కువ రోజులు కాలేదు ,
    అందులో నేను దర్శించిన సంజీవ్ దేవ్ హిమాలయ శ్రేణుల్లో విహరించే నవ యువకులు. ఒక్క క్షణం అప్రతిభుడనయ్యాను, మనసులో ఒక విచిత్రానుభూతి బ్రతికినంత కాలం వెంటాడుతుంది : http://www.eemaata.com/em/library/nnn/407.html

    http://sanjivadev.tripod.com/sanjivalife.htm

Leave a Reply