సౌశీల్య పురస్కార ప్రదాన సభ – ఆహ్వానం

డాక్టర్ రాళ్ళపల్లి సుందరం (విశ్రాంత తెలుగు ఆచార్యులు, మైసూరు విశ్వవిద్యాలయం) తమ తల్లిగారి పేరిట నెలకొల్పిన సౌశీల్య పురస్కార ప్రదాన సభ 13-07-2013 న సాయంత్రం ఐదు గంటలకు, హోటెల్ అలంకార్ ఇన్, విజయవాడలో జరుగనుంది. పురస్కార స్వీకర్త బాలాంత్రపు రజనీకాంతరావు గారు.

వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త సౌజన్యం – అనిల్ అట్లూరి)

You Might Also Like

2 Comments

  1. sujala

    if anybody knows balantrapu rajanikanatarao gari addres please give me.

  2. సౌశీల్య పురస్కార ప్రదాన సభ – ఆహ్వానం | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ డాక్టర్ రాళ్ళపల్లి సుందరం (విశ్రాంత […]

Leave a Reply