“రాయవాచకము” ఆవిష్కరణ సభ

విశ్వనాథ నాయనయ్య వారి స్థానపతి 16 వ శతాబ్దంలో రచించిన “రాయవాచకము” పుస్తకానికి శ్రీ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో పటాలు, చిత్రాలు మరియు వివరణలతో తాజా ముద్రణ వచ్చింది. ఆ పుస్తకావిష్కరణ వివరాలు:

తేదీ: 13 జూలై 2013 శనివారం
సమయం: సాయంత్రం 6.30 గంటలకు
వేదిక:అన్నమయ్య కళావేదిక ప్రాంగణం, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం, బృందావన్ గార్డెన్స్‌, గుంటూరు.
మరిన్ని వివరాలకి కినిగె.కాం వారి వెబ్సైటులో చూడండి.

You Might Also Like

One Comment

  1. “రాయవాచకము” ఆవిష్కరణ సభ | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ విశ్వనాథ నాయనయ్య వారి స్థానపతి 16 వ […]

Leave a Reply to “రాయవాచకము” ఆవిష్కరణ సభ | Bagunnaraa Blogs Cancel