వీక్షణం-39

తెలుగు అంతర్జాలం

గండపెండేరమంటే..? – అవధానం నాగరాజారావు వ్యాసం; ఆచార్య కొలకలూరి ఇనాక్ అమృతోత్సవం-సాహితీ వజ్రోత్సవం సందర్భంగా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వ్యాసం “అక్షరానికి అరవయ్యేళ్ళు” – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

వౌలిక తేజానికి పరావర్తనమే ‘చేతనావర్తం’ – మాదిరాజు రంగారావు వ్యాసం; “అసలు సమస్య స్పృశించడమే కర్తవ్యం” వ్యాసం; “కన్నడ వేమన… కవి సర్వజ్ఞుడు!” – స్వరోచి వ్యాసం – ఆంధ్రభూమి “సాహితి” శీర్షిక విశేషాలు.

కా.రా. గారితో ఎన్.వేణుగోపాల్ సంభాషణ; “అసమర్థుని జీవయాత్ర” పై వ్యాసం; కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – సాక్షి పత్రిక విశేషాలు.

తెలుగు సాహిత్యంలో వానజల్లు; తెలుగుకథకు ఈడొచ్చిందా? – విశాలాంధ్ర విశేషాలు.

“విన్నీ ద పూ” పుస్తకపరిచయం, కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

రచయిత త్రిపుర గురించి కనకప్రసాదు వ్యాసం “అవధారు”; జె.కె.మోహనరావు గారి వ్యాసం “త్రిపదలు”; “భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం” – పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ గార్ల వ్యాసం; మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 – వెల్చేరు నారాయణరావు గారి వ్యాసం: ఈమాట వెబ్ పత్రిక తాజా సంచిక విశేషాలు.

“కవిత్వంలో ఏకాంతం” — కవితామాలికా సంకలన సమీక్ష; ఆంధ్ర సాహిత్యంలో శతకవాఙ్మయం – ఒక పరిశీలన : మాలిక వెబ్ పత్రిక విశేషాలు.

“ఎన్నెల నవ్వు – యానాదుల జీవిత చిత్రణ” వ్యాసం భూమిక మాస పత్రికలో వచ్చింది.

వేంపల్లి గంగాధర్ “నేల దిగిన వాన” పైన సుధామ గారి వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

హిందూ పత్రిక ఈనెల లిటరరీ రివ్యూ ఇక్కడ.

Who Are the Biggest Bookworms in the World?

“A new study from the Pew Research Center on young Americans’ library habits defies the conventional narrative of today’s youth as a generation who have abandoned print. Despite being heavy Internet users, the press release states that “Americans under age 30 are strong supporters of traditional library services,””-వార్త ఇక్కడ.

The Lifted Veil by George Eliot.

Graphic version of the entire Bible to be published – Series will run to 2,000 pages in 12 volumes and aims to establish ‘”Marvel” of the faith market’.

“In honor of the birthday of Czesław Miłosz (born in Lithuania on June 30, 1911; died in Kraków on August 14, 2004) we present a selection of his work from the Review’s archives.” వివరాలు ఇక్కడ.

The New Writing by Cesar Aira

“Picador is organising a literary “Love Shack” at Latitude Festival, pairing up festival-goers with a matchmaking service based on their favourite books.” – వార్త ఇక్కడ.

Toronto Mayor Rob Ford Has Inspired an Entire Collection of Fan Fiction

Completely Without Dignity: An Interview with Karl Ove Knausgaard

Victorian Literature for Accounting Majors

The Chicago Sun-Times Cuts Its Books Pages

Landmark Williams’ Book Store to close its doors after 104 years in San Pedro

“Looking for rare, first editions and fine books in India? Try Southex Books and Prints in Delhi. ” – Pradeep Sebastian వ్యాసం ఇక్కడ.

జాబితాలు
11 historical figures who were really bad at spelling: Even Nobel Prize winners and celebrated authors have trouble getting words right.

10 worst prize-winning American novels of all time

కాఫ్కా జయంతి విశేషాలు:

Kafka’s life as animated movie here.

How to celebrate Kafka’s birthday?

Google’s doodle tribute

పుస్తక పరిచయాలు
* Kafka: The Years of Insight; Kafka: The Decisive Years – Books by Reiner Stach.
* Italo Calvino, Letters 1941-1985
* Stuff Matters by Mark Miodownik
* The Old Ways: a Journey on Foot by Robert Macfarlane
* Run, Brother, Run: A Memoir of a Murder in My Family
* The People’s Scientist Dr Y.Nayudamma by K.Chandrahas
* Sattriya: Classical dance of Assam, Edited by Dr Sunil Kothari
* A Certain Grace – Sidi Indians of African Descent by Ketaki Sheth
* Taipei by Tao Lin
* Sleepless in Hollywood: Tales from the New Abnormal in the Movie Business by Lynda Obst
* In the city of gold and silver: The story of Begum Hazrat Mahal
* The Hungry Ghosts – Shyam Selvadurai

You Might Also Like

Leave a Reply