తొవ్వ ముచ్చట్లు – పుస్తకావిష్కరణ సభ

జయధీర్ తిరుమలరావు రచించిన పుస్తకం “తొవ్వ ముచ్చట్లు” ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు:

తేదీ: 26 జూన్, 2013. బుధవారం
సమయం: సాయంత్రం ఆరు గంటలకు
వేదిక: సమావేశ మందిరం, హైదరాబాద్ స్టడీ సెంటర్, ఇందిరాపార్క్ చౌరాస్తా దగ్గర

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply