ముళ్ళపూడి వెంకటరమణ 82వ జయంతి-ఆహ్వానం

కినిగె.కాం, ఫేస్బుక్ లోని కథ గుంపు వారు సంయుక్తంగా నిర్వహించబోతున్న ముళ్ళపూడి వెంకటరమణ 82వ జయంతి వేడుక కు సంబంధించిన ఆహ్వానం ఇది.
వివరాలు:
తేదీ: జూన్ 28, శుక్రవారం
సమయం: సాయంత్రం 6:30
వేదిక: లామకాన్, బంజారా హిల్స్ రోడ్ నం. 1, హైదరాబాద్.
అందరూ ఆహ్వానితులే.

అదనపు వివరాలకు ఫేస్బుక్ కథ గుంపులో కానీ, కినిగె.కాం వారిని కానీ సంప్రదించగలరు.

ramanagaru

You Might Also Like

One Comment

  1. SIVARAMAPRASAD KAPPAGANTU

    “కథ గుంపు” అన్న మాట చూసినాక నాకు అనిపించిన నాలుగు మాటలు,వాళ్ళకు ఎలా చెప్పాలో తెలియక ఇక్కడె వ్యాఖ్య రూపంగా వ్రాస్తున్నాను.

    ఆంగ్లంలో గ్రూప్ అనే మాటకు తలుగులో సరిసమానమైన మాట “బృందం” అని నా అభిప్రాయం. బృందం అంటే ఒక విషయంలో ఒకే అలోచనా విధానం ఉన్నవాళ్ళు కలిసి బృందం గా ఏర్పడతారు. కాని, గుంపు అంటే ఏమిటి. అనుకోకుండా ఎందుకు అక్కడ చేరారో తెలియకుండా చేరిన వాళ్ళందరినీ కలిపి “గుంపు” అని వ్యవహరిస్తారని నా భావన. తెలుగులో గుంపు అనుకునే మాటకు ఆంగ్లంలో ఉన్న సమానమైన మాట క్రౌడ్(crowd)

    కాబట్టి కథ గుంపు కంటె “కథ బృందం” అని ఉంటే బాగుంటుందని నా సూచన.

Leave a Reply