వీక్షణం-37

తెలుగు అంతర్జాలం

“తెగిపడిన తలలే.. నూటొక్క గొంతులై..!” – డా. జి.కె.డి.ప్రసాద్ వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

“సాహిత్యంలో హాస్య విహారం” – అయాచితం నటేశ్వరశర్మ వ్యాసం ఆంధ్రభూమి “సాహితి” పేజీలో వచ్చింది.

“వ్యవస్థ క్రౌర్యాన్ని ప్రశ్నించిన కథంచిన కథకుడు కె. సభా” – డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ వ్యాసం ప్రజాశక్తి పత్రిక “సవ్వడి” శీర్షికలో వచ్చింది.

“అతడు అడవిని జయించాడు… నవలా సాహిత్యంలో తోటిగువ్వ…” – “మన నవలలు” శీర్షికన డా. కేశవరెడ్డి నవలపై వ్యాసం, కథ, కథావార్షిక వంటి కథా సంకలనాల గురించి ఒక వ్యాసం, youtube & literature శీర్షికన “దో భిగా జమీన్” గురించి పరిచయం, కొన్ని కొత్తపుస్తకాల సంక్షిప్త పరిచయాలు : సాక్షి పత్రిక విశేషాలు.

కవి సింగంపల్లి అశోక్ కుమార్ తో సంభాషణ, “శాతవాహనుల కాలంలో ప్రజల భాష తెలుగు” – ఆచార్య వెలమల సిమ్మన్న వ్యాసం, “కవిత్వంలో స్తబ్దత” డా. పాపినేని శివశంకర్ వ్యాసం : విశాలాంధ్ర పత్రిక సాహిత్యం పేజీ విశేషాలు.

రచయిత సి.వేణుతో ఇంటర్వ్యూ, “ఆలివర్ ట్విస్ట్” ఆంగ్ల నవల పరిచయం, కొన్ని కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“నాట్స్ సంబరాలలో సాహిత్య సందడి” – నిర్వాహకులు అనంత్ మల్లవరపు గారితో ముఖాముఖి, ఒక మాదిగ ఎగరేసిన బతుకు జెండా : “మా నాయిన బాలయ్య” – ఎస్.ఆర్.శంకరన్ వ్యాసం, “తిరోగమన పాఠం ‘ఉత్తమ కథ’ లక్షణమా?” – ‘చిత్ర’ వ్యాసం : సారంగ వార పత్రిక తాజా సంచిక విశేషాలు.

“తిమ్మమాంబ” చారిత్రక నవల పరిచయం కినిగె.కాం బ్లాగులో ఇక్కడ.

రుడ్యార్డ్ కిప్లింగ్ “జంగిల్ బుక్” కు ప్రభాకర్ మందార స్వేచ్ఛానువాదం గురించిన పరిచయం, “పురాణాలు కుల వ్యవస్థ – 5: రామాయణ మునులు – మతంగుడు, విశ్వామిత్రుడు, శంబూకుడు” – బి. విజయభారతి పుస్తకం గురించిన వ్యాసం హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో వచ్చాయి.

ఆంగ్ల అంతర్జాలం

At 52, Not Too Old for a Debut Novel

Is Franz Kafka Overrated?

“The two volumes are a Jataka, a Panchatantra, a grantha, a history, an atlas and a travelogue all kneaded into one” – వివరాలు ఇక్కడ.

“Andaleeb Wajid’s novel My Brother’s Wedding is told from parallel perspectives” – ఒక పుస్తకావిష్కరణ, విశేషాలు ఇక్కడ.

Author Anupam Dasgupta says he would like to be friends with his readers

“On the threshold of his 70th summer, poet H.S. Venkatesh Murthy’s passion for poetry and life remains undiminished. Among the finest poets of our times, he releases his new collection, Shankhadolagina Mouna, this weekend” – వార్త ఇక్కడ.

State bans book claiming Scheduled Caste as original rulers of Tamil land

Ernest Hemingway’s typewriter comes to auction.

Mystery book sculptures still sprouting across Scotland

Pediatricians prescribe over 3,500 books for kids

Cool Bookish Places: Gladstone’s Library

Maurice Sendak Illustrates Tolstoy

“We reported earlier that Stephen King’s latest novel, “Joyland,” was published solely in print, without a digital e-book counterpart. Unfortunately, King is up against a formidable foe — pirates.” – వార్త ఇక్కడ.

“Ten ‘epiclets’ written after Ulysses in 1923, have been published together for the first time, causing a rift among scholars as to how they fit in to the Joyce canon” – వివరాలు ఇక్కడ.

జాబితాలు
The best books on Egypt: start your reading here.

crime fiction roundup

Typewriters of famous authors

Discarded Books, Recovered Nostalgia

ఇంటర్వ్యూలు
The City and the Writer: In Kathmandu with Rabi Thapa

రచయిత Lars Iyer తో ఇంటర్వ్యూ ఇక్కడ.

Dan Brown తో న్యూ యార్క్ టైంస్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

Poetry Must Still Dance: An Interview with Ange Mlinko

Audiobook Lovers: Meet The Master – Simon Vance

మరణాలు
ప్రముఖ రచయిత, “శారద” సాహిత్యం వెలుగులోకి రావడానికి కృషి చేసిన ఆలూరు భుజంగరావు గారు మరణించారు. ఆయన గురించిన కొన్ని వ్యాసాలు ఇక్కడ.

ప్రముఖ comic book editor, Fantagraphics Books సంస్థ co-publisher అయిన Kim Thompson మరణించారు. అమేజాన్.కాం వారి నివాళి వ్యాసం ఇక్కడ. Fantagraphics వారి వెబ్సైటులో వ్యాసం ఇక్కడ.

Martin Bernal, ‘Black Athena’ Scholar, Dies at 76

Michael Baigent, writer who sued over ‘Davinci Code’ dies at 65.

పుస్తక పరిచయాలు
* Donald Hamilton, Death of a Citizen; Charles McCarry, The Shanghai Factor
* The Professor of truth by James Robertson
* Semantic Polarities and Psychopathologies in the Family
* Stuff Matters by Mark Miodownik
* The Unwinding: An Inner History of the New America by George Packer
* A Place in the Country by WG Sebald
* Poetry and Privacy by John Redmond
* Isaac and Isaiah: The Covert Punishment of a Cold War Heretic by David Caute
* The No World Concerto
* Satantango by László Krasznahorkai
* Joyland by Stephen King
* The Fall of Arthur by J.R.R.Tolkien
* Hinduism and the Ethics of Warfare in South Asia by Kaushik Roy
* At Work in the Informal Economy of India by Jan Breman

ఇతరాలు
* Perspectives in Publishing: An Author’s Transition from Traditional to Self-Publishing – ఆడియో
* The Seattle Public Library sets a 2,131-book domino-chain world record. – విడియో
* Salinger Trailer: Documentary Provides First Look – విడియో

You Might Also Like

Leave a Reply