మా నాయన బాలయ్య – పుస్తకావిష్కరణ ఆహ్వానం

వై.బి.సత్యనారాయణ రాసిన My Father Balayya పుస్తకానికి తెలుగు అనువాదం “మా నాయన బాలయ్య” ఆవిష్కరణ సందర్భంగా జరిగే చర్చ తాలూకా ఆహ్వానపత్రం ఇది.

తేదీ: 22 జూన్ 2013
వేదిక: బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్
సమయం: సాయంత్రం 5:30
వివరాలకి జత చేసిన ఆహ్వానపత్రంలోని నంబర్లను సంప్రదించవచ్చు.

You Might Also Like

Leave a Reply