పుస్తకావిష్కరణ-ఆహ్వానం

“స్పందన” అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో “జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు” పుస్తకావిష్కరణ జరుగనుంది. వివరాలు:

తేదీ: 16, జూన్ 2013, ఆదివారం
సమయం: 10:20 AM
వేదిక: ఎన్.జి.వో. హోం, అనంతపురం

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త సౌజన్యం: కోడీహళ్ళి మురళీమోహన్)

You Might Also Like

Leave a Reply