పుస్తకం
All about booksపుస్తకంప్లస్

May 20, 2013

వీక్షణం-32

తెలుగు అంతర్జాలం:

“ప్రజారచయిత అంటే ఎవరు?” సి.హెచ్.మధు వ్యాసం, గతంలో వచ్చిన వ్యాసాలకి వచ్చిన స్పందనలు – “వ్యాసరచన అంటే ‘కాకి చెమ్మలు’ కాదనుకుంటా!“, “ఊహాచిత్రాలు ఎంతవరకు సమంజసం?“, “‘‘విశ్వనాథ సాహిత్యానికి వేయి పడగలు’’“: ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

“స్ఫూర్తి” గీతాల సంకలనం పై డాక్టర్ దుట్టా శమంతకమణి వ్యాసం, “ప్రియురాలి హృదయం” మపాసా కథపై ఎన్.వి.ఎస్.నాగభూషణం వ్యాసం, “రెండు రెమ్మలు- కవిత్వంలో కథలు” ఎస్.ఆర్.పృథ్వి పుస్తకంపై వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులు వ్యాసం – ప్రజాశక్తి సవ్వడి విశేషాలు.

చలం జయంతి సందర్భంగా కుప్పిలి పద్మ వ్యాసం “ఒక ధీరునితో స్నేహం“, “తెనాలి రామలింగని కథలు” దీవి సుబ్బారావు వ్యాసం, కొత్తగా వస్తున్న ఆంగ్ల పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు, “మీరే న్యూమరాలజిస్టు” పుస్తక పరిచయం – సాక్షి సాహిత్యం పేజీ విశేషాలు. కొన్ని కొత్త పుస్తాకల పరిచయం ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

భాస్కరభట్ల కృష్ణారావు కథలపై చైతన్య వ్యాసం, “అన్నమయ్య పలుకుబడులు – నేటి అవసరాలు” డాక్టర్ జి.వి.పూర్ణచందు వ్యాసం – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

గోపీచంద్ రచనలపై నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, “తెలంగాణ బహుజన కథకు ఆదరణ ఏది?”డాక్టర్‌ పసునూరి రవీందర్ వ్యాసం – సారంగ వారపత్రిక విశేషాలు.

“The Adventures of Huckleberry Finn” నవల పరిచయం, కొత్త పుస్తకాల పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“మాస్టర్ స్టోరీ టెల్లర్ – దేవరకొండ బాలగంగాధర తిలక్”, కాశీభట్ల వేణుగోపాల్ “నికషం” గురించి – సోమశంకర్ గారి వ్యాసాలు కినిగె.కాం బ్లాగులో వచ్చాయి.

ప్రముఖ కార్టూనిస్టు చంద్ర పుస్తకానికి సుధామ గారి ముందుమాట ఇక్కడ.

కుప్పిలి పద్మ కథలపై ఒక వ్యాసం భూమిక పత్రికలో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

ప్రముఖ బ్రిటిష్ రచయిత, క్రికెట్ గురించి, సంగీతం గురించి విస్తృతంగా రాసిన Neville Cardus గురించి క్రిక్ ఇంఫో లో వ్యాసం – The legend of Cardus lives on

Where are the women in translation?

Anthologies That (Mostly) Stand the Test of Time

An evening with Dan Brown

ఎర్నాకులం వీథుల్లోని పుస్తకాల షాపుల పై హిందూ పత్రికలో ఒక వ్యాసం ఇక్కడ.

ఊరికే పుస్తకాలు పోగుచేసుకుని చదవకుండా ఉండడాన్ని ఏమంటారో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.

Chick Lit Is Dead, Long Live Farm Lit

Baltimore’s Edgar Allan Poe House And Museum Should Reopen In October

“Web-connected libraries for Africa: the dream of digital knowledge for all” – వార్త ఇక్కడ.

Lost Causes: The Novels of Kim Young-ha by Colin Marshall

ఇంటర్వ్యూలు:
డాన్ బ్రౌన్ తాజా నవల విడుదల సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

Jaron Lanier రాసిన “Who owns the future?” పుస్తకం విడుదల సందర్భంగా అతనితో ఒక సంభాషణ ఇక్కడ.

రచయిత్రి కోట నీలిమ తో అవుట్లుక్ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ.

The Believer’s interview with Todd May, Philosopher.

The Man Booker International prize finalists speak

“On the eve of the release of his new poetry book for children, Adil Jussawalla speaks about writing and teaching verse.” – వివరాలు ఇక్కడ.

జాబితాలు:
“Exclusive Photos and Reading List from Dan Brown, Author of “Inferno””

11 Reads To Devour On A Long Flight

పుస్తక పరిచయాలు:
* Red Horses, by Felix Riesenberg
* 5 Days in May: The Coalition and Beyond by Andrew Adonis
* Dan Brown’s Inferno: a tall writer offers his historic review
* By the Sea – Abdulrazak Gurnah నవల పై అమితవ ఘోష్ వ్యాసం ఇక్కడ.
* The Autistic Brain – Temple Grandin
* My Tears, My Dreams (Kannerum Kinaavum) by V.T. Bhattathiripad; Translated by Sindhu V. Nair
* Blind Spot: Hidden Biases of Good People by Mahzarin R. Banaji, Anthony G. Greenwald
* Contemporary relevance of Srimad Adi Shankaracharya’s hymn Bhaja Govindam – by Manjari Dhamankar
* The Sea of Innocence by Kishwar Desai
* Children of the Days: A Calendar of Human History by Eduardo Galeano
* Sattriya: Classical Dance of Assam
* The Letter of William Gaddis
* Inferno by Dan BrownAbout the Author(s)


0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1