వీక్షణం-31

తెలుగు అంతర్జాలం

గతంలో వచ్చిన డా. జిలుకర శ్రీనివాస్ వ్యాసానికి స్పందన, “ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు”- డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధ విశేషాలు.

కొత్త పుస్తకాల పరిచయాలు, “వ్యాఖ్యాన కోలాహలం – మల్లినాథసూరి” దీవిసుబ్బారావు వ్యాసం, కవిత్వమంటే “కాకిచెమ్మలు” కాదు – సాంధ్యశ్రీ వ్యాసం : ఆంధ్రభూమి విశేషాలు.

బాలసాహిత్యం గురించి “మంచిపుస్తకం” సురేశ్ గారి వ్యాసం, “షాడో” సృష్టికర్త మధుబాబుతో ఇంటర్వ్యూ, “ఏం చదువుతున్నారు” శీర్షికన బీనాదేవితో సంభాషణ, సాక్షి వారి ఇంజనీరింగ్, మెడికల్ కౌన్సెలింగ్ బుక్లెట్స్ గురించి వ్యాసం – సాక్షి సాహిత్యం పేజీల్లో విశేషాలు.

“సీమ కథానిధి” తవ్వా వెంకటయ్య వ్యాసం, “ఆధునిక భారతీయ సాహిత్యం పునరుజ్జీవనం” డాక్టర్ ఎన్.గోపి వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

“‘నానీ’ ప్రక్రియకు వన్నె తగ్గుతున్నదా…?” – చలపాక ప్రకాశ్ వ్యాసం, “విజయచంద్ర కవితా గంగాతరంగం” వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

రచయిత గొర్లి శ్రీనివాస రావుతో ఇంటర్వ్యూ, రావూరి భరద్వాజ పై వ్యాసం, Stephen Hawking “A brief history of time” గురించి పరిచయం, “జగన్నాథ కథచక్రాల్” పుస్తకావిష్కరణ విశేషాలు, కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు -నవ్య వారపత్రిక విశేషాలు.

“ఒక సగటు మనిషి అంతరంగ చిత్రం- క్రాంతి శ్రీనివాస్ కవిత్వం”, “తెలుగు కథ నాడి ‘తూలిక’” ఇంటర్వ్యూ, “సృజనలో అబద్ధాన్ని భస్మం చేసిన త్రినేత్రుడు త్రిపుర“, “వెలుగు రంగుల మంత్రగాడు చలం” -సారంగ వారపత్రిక విశేషాలు.

“ఆ అరగంట చాలు” పుస్తకంపై చినుకు మాసపత్రికలో వచ్చిన సమీక్ష ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“The entire oeuvre of Nobel laureate Rabindranath Tagore is online, in both Bengali and English.” – వివరాలు ఇక్కడ.

” But behind the tall façade of the University library, between mounds of sand and construction material is a sign that points to an arch and from there on, up the stairs is a library that began in 1869 mainly out of the private collections of three men.” – కథనం ఇక్కడ.

“Sreekumari Ramachandran’s English translation of Aithihyamala opens the doors of Kerala’s past to new generation readers” – వివరాలు ఇక్కడ.

“Goodreads Alternative Riffle Goes Live” – వార్త ఇక్కడ.

” While most Americans have never seen Ernest Hemingway’s home in Cuba where he wrote some of his most famous books, a set of 2,000 recently digitized records delivered to the United States will give scholars and the public a fuller view of the Nobel Prize-winning novelist’s life.” – వార్త ఇక్కడ.

The Blagger’s Guide to… the Desmond Elliott prize

“While many book publishers are heavily investing in the digital frontier, Benedikt Taschen is looking to corner the market in oversize collectible books.” – వివరాలు ఇక్కడ.

17th century Ethiopian manuscript: the miracles of the archangel Michael

The Fascinating Stories Behind Classic Book Titles

Recognition Grows for Poets of Streets, Main or Otherwise

జాబితాలు
Science fiction – review roundup

“But in this seemingly untranslatable sentence, even among translators—whose very job it is to take troublesome idioms and phrases and grammatical twists and make them legible and appropriate, and to do so by imparting as much of Proust’s style and as little of their own as possible—there is so much variety that it raises another important question: How would this sentence have been handled by other writers?” – ఒక జాబితా ఇక్కడ.

One for the Books: 8 Literary Lawsuits

Fictional Mothers Whose Parenting Books Would Rock

“My Dad Died the Other Day from Pancreatic Cancer, but Over His Life He Read and Rated Over 10,000 Books (Link to the Spreadsheet in the Comments)” – వివరాలు ఇక్కడ. ఇదే విషయమై huffington post వారి వ్యాసం ఇక్కడ.

24 Frames: Classic Books on Film

Top 10 children’s books that should never have been filmed

ఇంటర్వ్యూలు
* Life After Life: An Interview With Kate Atkinson. ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
* The Language of Science Is Language: Lee Smolin and “Time Reborn”
* చేతన్ భగత్ సోదరుడు, ఇటీవలే తొలి నవలను ప్రచురించిన కేతన్ భగత్ తో ఇంటర్వ్యూ ఇక్కడ.
* Narco-Fueled Micro Deconstructed Jam: An Interview with Harmony Korine
* Interview with Amanda Knox

పుస్తక పరిచయాలు
* Between Friends by Amos Oz
* 1913: The World Before the Great War by Charles Emmerson
* CS Lewis: A Life: Eccentric Genius, Reluctant Prophet by Alister McGrath
* Bollywood in the Age of New Media
* A very Indian approach to Management: Business Sutra by Devdutt Pattanaik.
* The Prisoners, by Orhan Kemal
* Jorasanko by Aruna Chakravarti
* The Gigantic Beard That Was Evil by Stephen Collins
* The Princeton Encyclopedia of Poetry and Poetics, Fourth Edition edited by Roland Greene
* Graphs, Maps, Trees by Franco Moretti

You Might Also Like

Leave a Reply