నోబెల్ కవిత్వం – పుస్తకావిష్కరణ ఆహ్వానం

ముకుంద రామారావు గారు రచించిన “నోబెల్ కవిత్వం” (1901 నుండి 37 మంది నోబెల్ కవుల జీవిత – కవిత్వ విశేషాలు) పుస్తకావిష్కరణ వివరాలు ఇవి.

తేదీ: 12 మే 2013, ఆదివారం
సమయం: సాయంత్రం ఆరు గంటలకు
వేదిక: ఆర్ట్స్ అండ్ లెటర్స్, హైదరాబాద్ స్టడీ సర్కిల్ పిన, ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర

మరిన్ని వివరాలకి జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి – Book Inauguration Invitation

You Might Also Like

Leave a Reply