వీక్షణం-30

తెలుగు అంతర్జాలం

పాపినేని శివశంకర్ రాసిన కథ-2012 సంపాదకీయం, బతుకు చిత్రణే బహుజన కథ- (నివేదిక : స్కైబాబ) – ఆంధ్రజ్యోతి వివిధ లో విశేషాలు.

“కూర్పు కలగాపులగం… పాఠకుడు అయోమయం” – రామతీర్థ వ్యాసం, “సాహిత్యవాదాలు.. సామాజిక వైషమ్యాలు” – కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, “అక్షర” పేజీల్లో కొన్ని కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి నవల “దొంగలు” పై ఎస్.వి.ఎస్.నాగభూషణ్ వ్యాసం ప్రజాశక్తి పత్రికలో చూడవచ్చు.

“అది శ్రీశ్రీ … ఇదే శ్రీశ్రీ” – మోహన్ వ్యాసం, భాస్కరభట్ల కృష్ణారావు రచనల గురించి పరిచయం, కాశీభట్ల వేణుగోపల్ తో ఇంటర్వ్యూ – సాక్షి పత్రిక విశేషాలు.

“కవిత్వంలో భాష” – వ్యాసం, “పాకుడు దారిలోని ప్రతిభామూర్తి” వ్యాసం – సూర్య పత్రిక విశేషాలు.

“సృజనాత్మకత, వాస్తవికతకు అద్దం మో యాన్‌ సాహిత్యం” – డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసం, “కొకు, రారా బాటలో సింగమనేని” – డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసం : విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“వేరే రచయితల కథలను తిరగరాయొచ్చా?” – వేణువు బ్లాగులో వ్యాసం ఇక్కడ.

మాలతీ చందుర్ నవల “హృదయనేత్రి” పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ. బుచ్చిబాబు “నా అంతరంగ కథనం” పై ఇదే బ్లాగులో ఇక్కడ.

పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక పై, “మా ఊళ్ళో కురిసిన వాన” పుస్తకంపై, తృష్ణ బ్లాగులో వ్యాసాలు ఇక్కడ, ఇక్కడ.

“తెలుగులో 20వ శతాబ్ది తొలి ఐదు దశాబ్దాల స్త్రీల కవిత్వం (1900-1950)” – కాత్యాయని విద్మహే వ్యాసం రెండో భాగం, “నవలల్లో మనో విశ్లేషణాత్మకత” – చెరువు దుర్గాప్రసూన వ్యాసం : విహంగ పత్రిక తాజా సంచిక విశేషాలు.

“రచయిత్రి గంటి వెంకటరమణకు అశ్రునివాళి” – శీలా సుభద్రాదేవి వ్యాసం, “రాయలసీమ కథల్లో కరువు – స్త్రీలపై ప్రభావం” – క.సుభాషిణి వ్యాసం : భూమిక పత్రిక తాజా సంచిక విశేషాలు.

డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గురించి “రుబాయీల కవి సమ్రాట్టు” -సుధామ గారి వ్యాసం ఇక్కడ.

“తెలుగుతానీషా ఎస్వీ జోగారావు” – డా. శిరీష ఈడ్పుగంటి వ్యాసం, రెండు పుస్తక పరిచయాలు – కౌముది పత్రిక తాజా సంచికలో విశేషాలు.

“the name of the rose” Umberto Eco పుస్తకం గురించి పరిచయం, డా. లంకా శివరామప్రసాద్ తో ఇంటర్వ్యూ, కొత్త పుస్తకాల పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“రాముడుండాడు…రాజ్జిముండాది”– కేశవరెడ్డి రచనపై ఒక వ్యాసం, “సంస్కృత సాహిత్యములో ప్రముఖ కవయిత్రులు” – కొరిడె విశ్వనాథ శర్మ వ్యాసం – మాలిక పత్రిక తాజాసంచికలో వచ్చాయి.

సాహిత్యోత్సాహం పేరుతో “పుస్తకపఠనం” బ్లాగులో వస్తున్న వ్యాసాలు ఇక్కడ.

ఈమాట మే 2013 సంచిక విడుదలైంది. వివరాలు ఇక్కడ.

“చంద్ర డస్ట్ బిన్ కార్టూన్లు” పుస్తకానికి వసుంధర ముందుమాట ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“Set in a contemporary Ayodhya of malls and buildings with glass panes, Samhita Arni’s The Missing Queen is a mythological thriller” – వివరాలు ఇక్కడ.

Versions of Omar Khayyám

So Then Why Do People Still Read Hemingway?

“Online libraries help reclaim a lost love: of spending time with books” – వ్యాసం ఇక్కడ.

An auction of fifty contemporary first edition books, annotated by their authors – వ్యాసం ఇక్కడ.

A 2-Year-Old Judges Books By Their Covers

Steven Soderbergh is writing a novella on Twitter

Anne Frank’s Diary Too ‘Pornographic’ For 7th-Grade Students, Claims Michigan Parent – వార్త ఇక్కడ.

“Winnie the Pooh author AA Milne was first world war propagandist” – వార్త ఇక్కడ.

Austrian National Library Releases 100,000 Full Text Books Online, Digitization by Google – వార్త ఇక్కడ.

సత్యజిత్ రాయ్ లోని విభిన్న కోణాలపై ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.

Susan Bernofksy Doing New Translation of The Metamorphosis

Literary Journalism: A Discussion – podcast ఇక్కడ.

Michell Slung recommends The Years That Were Fat: Peking 1933-1940, by George N. Kates

The Hindu – Literary Review తాజా సంచిక ఇక్కడ.

What happened to literature?

How to procrastinate, Kafka style

Day jobs of poets

“The Atlantic launches a new ebook division; will sell e-singles and curated collections” – వార్త ఇక్కడ.

జాబితాలు:

May day reads

Six novelists on their favourite second artform

Your summer reading list

10 great movies based on poems

ఇంటర్వ్యూలు:

గుజరాతి ప్రచురణ సంస్థ చిత్రలేఖ యజమాని మిత్రజిత్ భట్టాచార్య తో ఇంటర్వ్యూ ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* The Flame Alphabet by Ben Marcus
* 1913: The World Before the Great War by Charles Emmerson
* New York Arbor by Mitch Epstein
* Oleg Pavlov’s “Captain of the Steppe
* John Updike: Terrorist: A Novel
* Ambedkar’s World: The Making of Babsaheb and the Dalit Movement by Eleanor Zelliot.
* Congress After Indira: Policy, Power, Political Change by Zoya Hasan
* A State in Periodic Crises: Andhra Pradesh by B.P.R. Vithal
* Balraj and Bhisham Sahni: Brothers in Political Theatre by Kalpana Sahni, P.C. Joshi.
* Waiting to be Heard: A Memoir by Amanda Knox
* Progressive Capitalism by David Sainsbury; The Locust and the Bee by Geoff Mulgan
* Those pricey Thakur girls by Anuja Chauhan

You Might Also Like

One Comment

  1. S. Narayanaswamy

    సాహిత్యానికి సంబంధించిన అనేక లింకుల్ని ఇలా ఒక చోట ఇస్తూ ఉండడం బాగుంది

Leave a Reply