కథ-కవిత 2012 ఆవిష్కరణ : ఆహ్వానం

వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి
***

కథ 2012, కవిత 2012 సంకలనాల ఆవిష్కరణ గురించిన వివరాలివి:

తేదీ: మే ఒకటి, 2013.
సమయం: సాయంత్రం 5:30
వేదిక: ఐ.ఎం.ఏ హాలు, కార్ల్ మార్క్స్ రోడ్డు, హోటెల్ స్వర్ణా ప్యాలెస్ ఎదుట, విజయవాడ-2

మరిన్ని వివరాలకి జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply