Gollapudi Musings – Book Release Invite

వివరాలు తెలిపిన వారు: అనిల్ అట్లూరి
(గొల్లపూడి మారుతీరావు గారి ఆంగ్ల పుస్తకం “Gollapudi Musings” ఆవిష్కరణ సభ వివరాలు ఇవి. పుస్తకం త్వరలో కినిగె.కాం నుండి లభ్యమవుతుందట.)
***

తేదీ: 28 ఏప్రిల్ 2013
సమయం: సాయంత్రం 5:30
ఎక్కడ?: విశాఖ పబ్లిక్ లైబ్రరీ
నిర్వహణ: విశాఖ రసజ్ఞ వేదిక

మరిన్ని వివరాల కోసం జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply