వీక్షణం-27

తెలుగు అంతర్జాలం

“‘తెలుగు విమర్శ-పరిణామం’ అనే ఈ 112 పేజీల గ్రంథంలో వందలాది తప్పులు ఉన్నాయి” అంటూ సాగిన ఎ.రజాహుసేన్ వ్యాసం, “తెలుగూ, తెలంగాణ ఉద్యమమూ” – డాక్టర్ బిక్షం గుజ్జా వ్యాసం, “తెలంగాణ కేంద్రంగా ముస్లిం ఉద్యమం తలెత్తిందా?”- గత వారంలో వచ్చిన వ్యాసానికి ఎ.ఎమ్.ఖాన్ యజ్దాని స్పందన – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు.

కవుల గురించి సరదాగా కాసేపు – ఎ. రజాహుస్సేన్ వ్యాసం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాలంటూ జ్వలిత వ్యాసం, సంబంధిత మరో అంశంపైనే వ్యాఘ్రగిరి అనంత విశ్వకర్మ వ్యాసం, గతంలో వచ్చిన వ్యాసానికి జి.శ్రీనివాస్ స్పందన – ఆంధ్రభూమి సాహితి పేజీల్లో విశేషాలు.

“జాఘవా గుండె చప్పుడు” ద్వా.నా.శాస్త్రి వ్యాసం కొనసాగింపు, వి.ఆర్.రాసాని నవల “ముద్ర” గురించి ఎన్.ఉమామహేశ్వరి వ్యాసం, “కుల కుంజరంపై వేమన పద్యాంకుశం” వ్యాసం – ప్రజాశక్తి సవ్వడి విశేషాలు.

“జైత్రయాత్ర నుండి పాదయాత్ర వరకు” – డా. మచ్చ హరిదాసు వ్యాసం, ఇటీవలికాలంలో ఆంగ్లంలో బెస్ట్ సెల్లర్స్ అయిన కొన్ని పుస్తకాల సంక్షిప్త పరిచయాలు, జిడ్డు కృష్ణమూర్తి జీవితచరిత్ర తెలుగు అనువాదంపై పంతంగి రాంబాబు వ్యాసం, “తొలి ఇండియన్ ఇంగ్లిష్ సినిమా రచయిత్రి” – రుత్ ప్రావెర్ ఝబ్‌వాలా కు నివాళి వ్యాసం, “ఏం చదువుతున్నారు?” శీర్షికలో యండమూరి వీరేంద్రనాథ్ గారి అభిప్రాయాలు – సాక్షి పత్రిక విశేషాలు.

“‘మూల’గదులను మరిచారు” – ఫెమినిస్టు సాహిత్యంపై వ్యాసం, “సింధు స్ఫూర్తి సత్యాసత్య శోధన” వ్యాసం – సూర్య పత్రిక సాహిత్యం పేజీల్లో విశేషాలు.

“అక్షర నేస్తం కోట పురుషోత్తం” – ఇంటర్వ్యూ, “ఇన్ కోల్డ్ బ్లడ్” – ట్రూమన్ కపోట్ వ్యాసం, కొన్ని కొత్త తెలుగు పుస్తకాల సమీక్షలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“నో ప్రాబ్లెం” – జి.ఆర్.మహర్షి వ్యాసాలపై సుధామ గారి బ్లాగులో సమీక్ష ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం
“There’s A Reason That No One in Publishing Bought Goodreads” – వివరాలు ఇక్కడ.

Hyderabad: Mohalle, Gali aur Kooche పుస్తకం గురించి, రచయిత గురించి ఒక వ్యాసం ఇక్కడ.

Barnes & Noble has relaunched its self-publishing arm as NOOK Press – వివరాలు ఇక్కడ.

“The Digital Public Library of America, to be launched on April 18, is a project to make the holdings of America’s research libraries, archives, and museums available to all Americans—and eventually to everyone in the world—online and free of charge” – వివరాలు ఇక్కడ.

Charlotte Brontë poem manuscript sells for £92,000

బాలల సాహిత్యం
“With more than 40% of the world’s estimated 7,000 languages “endangered and at risk of extinction”, an army of tiny publishers is fighting an unsung battle to save them. UK press Diglot Books is one of them, and this week took on the might of Amazon to get its Cornish children’s story out to readers.” – వివరాలు ఇక్కడ.

జాబితాలు
“The International Association of Culinary Professionals (IACP) announced their 2013 awards last night. The winners included many of our favorite cookbooks of the past year, and many that are poised to double-medal with James Beard Awards, announced May 3” – వివరాలు ఇక్కడ.

“Whether you’re drawn in by the characters’ complicated psyches, are dying for the skinny on their ultra-sharp ’60’s styles or want to know Roger Sterling’s innermost thoughts, these books will give you all the extra insight you crave.” – ‘Mad Men’ అన్న టీవీ సిరీస్ కు సంబంధించిన పుస్తకాల జాబితా ఇక్కడ.

Guess These Famous Novels By Their Second Lines

Can You Guess These Classic Books From Their Phantom Covers (Round 5)? – మరో ప్రశ్నా ప్రహేళిక ఇక్కడ.

The New Canon: The 21 Books from the 21st Century Every Man Should Read

“21 Books Written by and About Women That Every Man Should Read”

Robert Frost: his 10 favorite books of all time

ఇంటర్వ్యూలు

“As the New York Review of Books turns 50, its founding editor speaks with Review contributor Mark Danner about the poetry of Twitter, hiding the Pentagon Papers, and how his journal of ideas emerged from the flood of “little magazines” as possibly the unlikeliest success story in publishing.” – వివరాలు ఇక్కడ.

Ruth Ozeki on Zen and the Art of Creativity

“Mellow Pages also specializes in those more arcane titles. Without the advertising budgets of major houses, the smaller presses have more difficulty finding readers, Mr. Nelson said, and the idea behind the library was to form a community of people who could share books that were not easy to find elsewhere.” – వివరాలు ఇక్కడ.

Decadent Prose: An Interview with Translator Kit Schluter

“Thirty years ago, Tim Waterstone founded one of the UK’s best-known booksellers, and is still in love with the idea of bookshops. So what is he doing starting a new ebooks venture?” – వివరాలు ఇక్కడ.

“In Hong Kong, a Sanctuary for Banned Books: An interview with Paul Tang, whose People’s Recreation Community has tapped into an intriguing new market” – వివరాలు ఇక్కడ.

“The novelist, critic, poet and author, most recently, of a new translation of Dante’s “Divine Comedy” relishes his defense of Philip Larkin: “Spraying cold water on a witch hunt is one of the duties that a critic should be ready to perform.” – ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

మరణాలు
* Peter Workman, Book Publisher With an Eye for Hits, Dies at 74 – వివరాలు ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* The Hasheesh Eater: being passages from the life of a Pythagorean (1857)
* Aunt Bébé and the Count, from Aston Kings, by Humphrey Pakington
* Levels of Life by Julian Barnes
* Americanah by Chimamanda Ngozi Adichie
* The City of Devi by Manil Suri
* The General: The Ordinary Man Who Challenged Guantánamo by Ahmed Errachidi
* Masters of Atlantis by Charles Portis
* Plainsong by Kent Haruf
* A Man in Love by Karl Ove Knausgaard
* Narendra Modi: The Man. The Times
* The Best of Indian Sports Writing
* The Way of the Knife: The CIA, a Secret Army, and a War at the Ends of the Earth
* On Warne by Gideon Haigh

You Might Also Like

Leave a Reply